Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle1ea302b0-5a85-4867-bbe3-012328c504d6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle1ea302b0-5a85-4867-bbe3-012328c504d6-415x250-IndiaHerald.jpgఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.అయితే అల్లు అర్జున్ పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు. ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయనకు పాన్ ఇండియా స్థాయిలో కూడా అభిమానులు పెరిగిపోయారు. ఇక అల్లు అర్జున్ వ్యక్తిగత విషయానికొస్తే స్నేహారెడ్డి ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు సంతానం అయితే అల్లు అర్జున్ కుమారుడు అయాన్ గురింsocialstars lifestyle{#}Allu Arjun;Allu Ayaan;Tollywood;santhanam;Success;Cinema;marriage;Indiaకొడుకుపై కామెంట్స్ చేసిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్....!!కొడుకుపై కామెంట్స్ చేసిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్....!!socialstars lifestyle{#}Allu Arjun;Allu Ayaan;Tollywood;santhanam;Success;Cinema;marriage;IndiaThu, 22 Feb 2024 22:04:31 GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.అయితే అల్లు అర్జున్ పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు. ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయనకు పాన్ ఇండియా స్థాయిలో కూడా అభిమానులు పెరిగిపోయారు. ఇక అల్లు అర్జున్ వ్యక్తిగత విషయానికొస్తే స్నేహారెడ్డి ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు సంతానం అయితే అల్లు అర్జున్ కుమారుడు అయాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అయాన్ కి సంబంధించిన వీడియోలు ఎన్నో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. అయితే ఈ వీడియోలు అన్నిటిలో కూడా ఆయన చాలా ఫన్నీ ఫన్నీగా యాక్టింగ్ చేస్తూ అందరిని తెగ నవ్విస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే అయాన్ కి సంబంధించిన వీడియోలు అన్ని సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అయాన్ కి కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఇకపోతే అల్లు అర్జున్ ఇటీవల బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే.  ఈ కార్యక్రమం అనంతరం ఈయన మీడియాతో ముచ్చటించారు. ఈ క్రమంలోనే పలువురు ఆయన గురించి ప్రశ్నించారు. స్టేజ్ పై బన్నీ మాట్లాడుతుండగా..మీ బుడ్డోడు ఎలా ఉన్నాడు అన్నా అంటూ ఓ అభిమాని అడిగేశాడు.దీంతో బన్నీ నవ్వుతూ.. అయాన్.. మోడల్ బోల్తే అంటూ అయాన్ సిగ్నేచర్ ను షేర్ చేశాడు. ఇక తన కొడుకు గురించి బన్నీ చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాకుండా అయాన్ పేరు కూడా వైరల్ అవుతుంది. ఇక అల్లు అర్జున్ పుష్ప2 సినిమా విషయానికి వస్తే ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఆగస్టు 15వ తేదీ ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>