Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rakulf76018c4-aacc-4f84-9ed3-43129854e946-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rakulf76018c4-aacc-4f84-9ed3-43129854e946-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న రకుల్ ప్రీత్ సింగ్ గురించి కొత్తగా సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. దాదాపు దశాబ్ద కాలానికి పైగానే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా హవా నడిపించింది ఈ ముద్దుగుమ్మా. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న అందరూ స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. ఇక తన అందం అభినయంతోను కుర్ర కారు మతి పోగొట్టింది ఈ సొగసరి. అయితే గత కొంతకాలం నుంచి మాత్రం ఈ ముద్దుగుమ్మకి అటు టాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు రావడం లేదు. ఈ క్రమంలోనే బాలీవుడ్ లోను అRakul{#}jaaki;bollywood;Car;rakul preet singh;Tollywood;Heroineతన తొలి సంపాదన ఎంతో చెప్పిన రకుల్.. మరి ఇంత తక్కువా?తన తొలి సంపాదన ఎంతో చెప్పిన రకుల్.. మరి ఇంత తక్కువా?Rakul{#}jaaki;bollywood;Car;rakul preet singh;Tollywood;HeroineWed, 21 Feb 2024 10:15:00 GMTటాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న రకుల్ ప్రీత్ సింగ్ గురించి కొత్తగా సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. దాదాపు దశాబ్ద కాలానికి పైగానే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా హవా నడిపించింది ఈ ముద్దుగుమ్మా. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న అందరూ స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. ఇక తన అందం అభినయంతోను కుర్ర కారు మతి పోగొట్టింది ఈ సొగసరి. అయితే గత కొంతకాలం నుంచి మాత్రం ఈ ముద్దుగుమ్మకి అటు టాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు రావడం లేదు. ఈ క్రమంలోనే బాలీవుడ్ లోను అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుంది ఈ ముద్దుగుమ్మ.


 ఇక అడపాదడపా సినిమాలు చేస్తూ బిజీబిజీగానే ఉంది అని చెప్పాలి. అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న రకుల్ ప్రీత్ సింగ్ దాదాపు ఒక్కో సినిమాకి రెండు నుంచి మూడు కోట్ల వరకు పారితోషకం తీసుకుంటూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ మధ్యకాలంలో పెద్దగా ఆఫర్లు లేకపోవడంతో ఇక రకుల్ రెమ్యూనరేషన్ పెంచలేదు అన్నది తెలుస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో సినిమాలు కంటే బాలీవుడ్ నిర్మాత అయిన జాకీ బగ్నానితో ప్రేమాయణం కారణంగా ఎక్కువగా వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోతుంది ఈ ముద్దుగుమ్మ.  ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రకుల్ ప్రీత్ సింగ్ తన మొదటి పారితోషకం ఎంత అన్న విషయాన్ని చెప్పుకొచ్చింది.



 కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా ఉండి సహాయం చేసే వ్యక్తులు లేకపోతే చుట్టూ సమస్యలు వస్తాయి అంటూ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తెలిపింది. అయితే రకుల్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వకముందు మోడలింగ్ రంగంలోకి వెళ్ళింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మోడలింగ్ లో తన తొలి సంపాదన 5000 రూపాయలు అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఇవాళ నేను ఈ స్థాయికి రావడానికి పేరెంట్స్ స్నేహితుల ప్రోత్సాహమే కారణం అంటూ చెప్పుకొచ్చింది. కాగా వాళ్ళు లేకపోతే ఇక తనకు ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యేవి అంటూ తెలిపింది. ఇకపోతే ఇప్పుడు బాలీవుడ్ నిర్మాత జాకీ బగ్ననితో ఏడడుగులు వేసేందుకు సిద్ధమైంది ఈ ముద్దుగుమ్మ.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>