Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle74edb2bf-f2ec-4a56-b8be-28afe87f4b90-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle74edb2bf-f2ec-4a56-b8be-28afe87f4b90-415x250-IndiaHerald.jpgసాధారణం గావిజయ్సినిమా లో ఛాన్స్ అంటే ఏ హీరోయిన్ అయినా ఎగిరి గంతేస్తారు. అయితే తమిళంలో ఇప్పుడిప్పుడే గుర్తింపును సొంతం చేసు కుంటున్న ఇవానా మాత్రం విజయ్ మూవీ కి నో చెప్పారట.ఇలా ఇవానా నో చెప్ప డానికి ప్రత్యేకమైన కారణం ఉందని సమాచారం అందుతోంది. విజయ్ కు చెల్లిగా నటించాలని కోరడంతో ఆమె సున్నితంగా ఆ ఆఫర్ రిజెక్ట్ చేశారని తెలుస్తోంది.విజయ్ వెంకట్ ప్రభు కాంబినేషన్ లో ఒక సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో తెర కెక్కుతున్న సంగతి తెలిసిందే. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో తెర కెక్కుతున్న ఈ సినిమా లో విజయ్ డ్యూయల్ రోల్socialstars lifestyle{#}venkat prabhu;Success;Joseph Vijay;India;Heroine;Cinema;Newsవిజయ్ మూవీ నీ రిజెక్ట్ చేసిన ఇవాన...!!విజయ్ మూవీ నీ రిజెక్ట్ చేసిన ఇవాన...!!socialstars lifestyle{#}venkat prabhu;Success;Joseph Vijay;India;Heroine;Cinema;NewsWed, 21 Feb 2024 14:45:00 GMTసాధారణం గావిజయ్సినిమా లో ఛాన్స్ అంటే ఏ హీరోయిన్ అయినా ఎగిరి గంతేస్తారు. అయితే తమిళంలో ఇప్పుడిప్పుడే గుర్తింపును సొంతం చేసు కుంటున్న ఇవానా మాత్రం విజయ్ మూవీ కి నో చెప్పారట.ఇలా ఇవానా నో చెప్ప డానికి ప్రత్యేకమైన కారణం ఉందని సమాచారం అందుతోంది. విజయ్ కు చెల్లిగా నటించాలని కోరడంతో ఆమె సున్నితంగా ఆ ఆఫర్ రిజెక్ట్ చేశారని తెలుస్తోంది.విజయ్ వెంకట్ ప్రభు కాంబినేషన్ లో ఒక సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో తెర కెక్కుతున్న సంగతి తెలిసిందే. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో తెర కెక్కుతున్న ఈ సినిమా లో విజయ్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నారని సమాచారం అందుతోంది. తండ్రికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవడానికి టైమ్ ట్రావెల్ చేసి కొడుకు ఏం చేశాడనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం.ఇవానాకు విజయ్ సినిమాలో నటించాలని ఆసక్తి ఉన్నా విజయ్ కు చెల్లిగా నటించడం వల్ల మూవీ ఆఫర్లు తగ్గే అవకాశం ఉందని ఆమె భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇవానా రిజెక్ట్ చేసిన రోల్ లో మోడల్, నటి అభియుక్త నటించనున్నారని తెలుస్తోంది. విజయ్ రెండు సినిమాల లో నటించి సినిమాల కు గుడ్ బై చెబు తానని సంచలన ప్రకటన చేశారు. విజయ్ సినిమాల్లో కి రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు లేకపోవడం తో చివరి రెండు సినిమాలు సక్సెస్ సాధించి నిర్మాతలకు మంచి లాభాలను అందించాలని అభిమానులు భావిస్తున్నారు. విజయ్ సినిమా లకు గుడ్ బై చెప్పడం తో లియో2 సినిమా సెట్స్ పైకి వెళ్లడం కష్టమేనని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. విజయ్ రెమ్యునరేషన్ ప్రస్తుతం 200 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సౌత్ ఇండియా లో ఈ స్థాయి లో పారితోషికం తీసు కుంటున్న అతికొద్ది మంది హీరోల లో విజయ్ కూడా ఒకరని సమాచారం అందుతోంది.

.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>