Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle28649c49-395d-4e0b-ba19-840ad38a02a6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle28649c49-395d-4e0b-ba19-840ad38a02a6-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో సింగర్ మంగ్లీ ఒకరు. ఈమె కెరియర్ మొదట్లో ఫోక్ సింగర్ గా ఎన్నో పాటలు పాడుతూ వీడియోలు చేసేవారు.ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రాలో ఏదైనా ముఖ్యమైన పండుగలు వస్తే స్వయంగా మంగ్లీ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేసేవారు ఇలా ఈ వీడియోల ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి మంగ్లీ ప్రస్తుతం ప్లే బ్యాక్ సింగర్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఈమె కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మాత్రమే కాకుండా కన్నడ తమిళ హిందీ భాషలలో కూడా పాటలు పాడుతూ సింగర్ గా ఎంతsocialstars lifestyle{#}Star maa;Play back;Mangli;Girl;Telangana;Ananthapuram;Kannada;Hindi;media;Industry;Tollywoodఅందాలు అరబోస్తూ రచ్చ చేస్తున్న సింగర్....!!అందాలు అరబోస్తూ రచ్చ చేస్తున్న సింగర్....!!socialstars lifestyle{#}Star maa;Play back;Mangli;Girl;Telangana;Ananthapuram;Kannada;Hindi;media;Industry;TollywoodWed, 21 Feb 2024 16:30:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో సింగర్ మంగ్లీ ఒకరు. ఈమె కెరియర్ మొదట్లో ఫోక్ సింగర్ గా ఎన్నో పాటలు పాడుతూ వీడియోలు చేసేవారు.ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రాలో ఏదైనా ముఖ్యమైన పండుగలు వస్తే స్వయంగా మంగ్లీ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేసేవారు ఇలా ఈ వీడియోల ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి మంగ్లీ ప్రస్తుతం ప్లే బ్యాక్ సింగర్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఈమె కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మాత్రమే కాకుండా కన్నడ తమిళ హిందీ భాషలలో కూడా పాటలు పాడుతూ సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు పొందినటువంటి ఈమె ఇటీవల బుల్లితెర సింగింగ్ కాంపిటీషన్ కార్యక్రమాలకు జడ్జిగా కూడా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే. స్టార్ మా లో ప్రసారమవుతున్నటువంటి సూపర్ సింగర్ కార్యక్రమానికి ఈమె జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఇకపోతే ఒకప్పుడు ఎంతో పద్ధతిగా కనిపించే మంగ్లీ ఇటీవల కాలంలో కాస్త గ్లామర్ షోకి తెర తీశారు. ఈ క్రమంలోనే మంగ్లీ పెద్ద ఎత్తున వివిధ రకాల ట్రెండీ వేర్ధ రిస్తూ హాట్ ఫోటోలు ఇస్తూ ఉంటారు.
తాజాగా ఎరుపు రంగు డ్రెస్సు లో ఈమె అందాలన్నింటినీ ఆర బోస్తూ అందాల ప్రదర్శన చేశారు. ఇక ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారడం తో పలువురు ఈ ఫోటోలపై విభిన్న రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.  ఇటీవల కాలంలో మంగ్లీ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు అంటూ కామెంట్లు చేయ గా మరికొందరు మాత్రం మీకు కూడా ఇండస్ట్రీ నీళ్లు బాగా ఒంటబట్టినట్లు ఉన్నాయి అందుకే ఇలా గ్లామర్ షో చేస్తున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక చాలామంది ఈమె శరీర బరువు గురించి కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఇక మంగ్లీ ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకపోయినా తన టాలెంట్ తో సింగర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సెలెబ్రెటీగా మారిపోయారు.మంగ్లీ అనంతపురం జిల్లాకు చెందిన అమ్మాయి తన అసలు పేరు సత్యవతి రాథోడ ఇండస్ట్రీలోకి సింగర్ గా రావడం తో ఈమె మంగ్లిగా మారిపోయారు. ఇక ఈమె సోదరీ చంద్రావతి చౌహన్ కూడా సింగర్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>