Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle2356d441-3fd5-4b25-87e5-0e337b51423f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle2356d441-3fd5-4b25-87e5-0e337b51423f-415x250-IndiaHerald.jpgకేవలం గ్లామర్ తోనే ఇషా తల్వార్ యువతని మాగ్నెట్ లా ఆకర్షిస్తూ ఉడికిస్తోంది. ఆన్ స్క్రీన్ కన్నా ఆఫ్ స్క్రీన్ లో ఎక్కువగా ఇషా తల్వార్ అందాలు ఆరబోస్తోంది.బోల్డ్ బ్యూటీ అనే బ్రాండ్ ఎలాగూ ఉంది కాబట్టి, గ్లామర్ షోలో నిత్యం ఇషా తల్వార్ రెచ్చిపోతోంది. అందుకే, బాలీవుడ్ లో నాలుగు పదులు వయసుకు దగ్గర్లో ఉన్నప్పటికీ కొందరు హీరోయిన్లు కూడా గ్లామర్ తో నెట్టుకొచ్చేస్తున్నారు. ఇషా తల్వార్ కూడా అదే కోవకు చెందిన బ్యూటీ. పైగా గ్లామర్ ఎంత ముఖ్యమో ఇషా తల్వార్ కి బాగా తెలుసు.అందుకే, 36 ఏళ్ల వయసులో కూడా గ్లామర్ మోత మోగిsocialstars lifestyle{#}isha talwar;Kanna Lakshminarayana;BEAUTY;Red;bollywoodయువతని మాగ్నెట్ లా ఆకర్షిస్తూ ఉడికిస్తున్న ఇషా తల్వార్...!!యువతని మాగ్నెట్ లా ఆకర్షిస్తూ ఉడికిస్తున్న ఇషా తల్వార్...!!socialstars lifestyle{#}isha talwar;Kanna Lakshminarayana;BEAUTY;Red;bollywoodWed, 21 Feb 2024 16:45:00 GMTకేవలం గ్లామర్ తోనే ఇషా తల్వార్ యువతని మాగ్నెట్ లా ఆకర్షిస్తూ ఉడికిస్తోంది. ఆన్ స్క్రీన్ కన్నా ఆఫ్ స్క్రీన్ లో ఎక్కువగా ఇషా తల్వార్ అందాలు ఆరబోస్తోంది.బోల్డ్ బ్యూటీ అనే బ్రాండ్ ఎలాగూ ఉంది కాబట్టి, గ్లామర్ షోలో నిత్యం ఇషా తల్వార్ రెచ్చిపోతోంది. అందుకే, బాలీవుడ్ లో నాలుగు పదులు వయసుకు దగ్గర్లో ఉన్నప్పటికీ కొందరు హీరోయిన్లు కూడా గ్లామర్ తో నెట్టుకొచ్చేస్తున్నారు. ఇషా తల్వార్ కూడా అదే కోవకు చెందిన బ్యూటీ. పైగా గ్లామర్ ఎంత ముఖ్యమో ఇషా తల్వార్ కి బాగా తెలుసు.అందుకే, 36 ఏళ్ల వయసులో కూడా గ్లామర్ మోత మోగిస్తోంది. కుర్రాళ్ల హృదయాలు విలవిల లాడేలా ఇషా తల్వార్ అందాల ఆరబోతలో రెచ్చిపోతోంది. ఇషా తల్వార్ గ్లామర్ విషయంలో ప్రస్తుతం బోల్డ్ క్రేజీ స్టార్. అందుకే ఇషా తల్వార్ రెగ్యులర్ గా జిమ్ కి వెళుతూ ఫిట్ నెస్ పై దృష్టి పెడుతూ ఉంటుంది. జిమ్ బయట తరచుగా ఇషా తల్వార్ ఫొటోస్ వైరల్ అవుతుండడం చూస్తూనే ఉన్నాం. పొట్టి జిమ్ వేర్ లో ఇషా తల్వార్ హాట్ గా దర్శనం ఇస్తూ ఉంటుంది. ఇటీవల ఇషా తల్వార్ సోషల్ మీడియాలో అందాల ఆరబోత మరింతగా పెంచేసింది.బోల్డ్ గా ఫోటో షూట్స్ చేస్తూ క్లీవేజ్ అందాలతో కనువిందు చేస్తోంది. ట్రెండీ డ్రెస్సుల్లో గ్లామర్ ఒలకబోస్తూ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారుతోంది. ఇషా తల్వార్ తరచుగా అభిమానులకు తన అందాలతో హాట్ ట్రీట్ ఇస్తూనే ఉంది. తరచుగా వివిధ రకాల అవుట్ ఫిట్స్ లో మెరుపులు మెరిపిస్తూ ఉంటుంది. తన సొగసుతో.. కుర్రాళ్ళు ఉక్కిరి బిక్కిరి అయ్యేలా ఇషా తల్వార్ మాయ చేస్తూ ఉంటుంది. తాజాగా ఇషా తల్వార్ మతిపోయే రెడ్ హాట్ డ్రెస్ లో మెరుపులు మెరిపిస్తోంది. ఎద సొగసుపై అందాల దారులను అడ్డుఅదుపు లేకుండా చూపించేసింది. మరి, ఇషా తల్వార్ కొత్తగా వదిలిన ఈ అందాల ఫోటోల పై మీరు ఓ లుక్కేయండి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>