TechnologyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/apps-play-store17f91930-2d3c-4483-a7bd-b93a1ae2ec3a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/apps-play-store17f91930-2d3c-4483-a7bd-b93a1ae2ec3a-415x250-IndiaHerald.jpgప్రస్తుతం చాలామంది ఎక్కువగా ఆండ్రాయిడ్ మొబైల్ ని ఉపయోగిస్తూ ఉంటారు.. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఇతరత్రా యాప్స్ లను సైతం చాలామంది డౌన్లోడ్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. గేములు ఆడడం నుండి ఫోటోలు తీయడం వరకు పలు రకాల యాప్స్ లను ఇన్స్టాల్ చేసుకుంటూ ఉంటారు. చాలా మంది మొబైల్ లిస్టులో చాలా రకాల యాప్స్ ఉంటాయి వాటిని చాలా మంది ఉపయోగించుకోలేక ఉన్న ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుని ఉంటారు. అయితే కొన్ని రకాల యాప్స్ ల వల్ల చాలా ప్రమాదం పొంచి ఉంది అంటూ గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఆ యాప్లను తొలగించింది. గూగుల్ పAPPS;PLAY STORE{#}naina;Google;Indiaబుల్లి పిట్ట: మొబైల్ లో ఈ 18 యాప్స్ లో ఏ యాప్ ఉన్న చాలా డేంజర్..!!బుల్లి పిట్ట: మొబైల్ లో ఈ 18 యాప్స్ లో ఏ యాప్ ఉన్న చాలా డేంజర్..!!APPS;PLAY STORE{#}naina;Google;IndiaWed, 21 Feb 2024 13:00:00 GMTప్రస్తుతం చాలామంది ఎక్కువగా ఆండ్రాయిడ్ మొబైల్ ని ఉపయోగిస్తూ ఉంటారు.. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఇతరత్రా యాప్స్ లను సైతం చాలామంది డౌన్లోడ్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. గేములు ఆడడం నుండి ఫోటోలు తీయడం వరకు పలు రకాల యాప్స్ లను ఇన్స్టాల్ చేసుకుంటూ ఉంటారు. చాలా మంది మొబైల్ లిస్టులో చాలా రకాల యాప్స్ ఉంటాయి వాటిని చాలా మంది ఉపయోగించుకోలేక ఉన్న ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుని ఉంటారు. అయితే కొన్ని రకాల యాప్స్ ల వల్ల చాలా ప్రమాదం పొంచి ఉంది అంటూ గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఆ యాప్లను తొలగించింది.


గూగుల్ ప్లే స్టోర్ వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని పలు రకాల యాప్లను తొలగిస్తుంది.. నకిలీ యాప్లను స్మార్ట్ మొబైల్ నుంచి తొలగించడం మంచిది అంటూ కొన్ని యాప్స్ ల పేర్లను గూగుల్ తెలియజేసింది. అలాంటి యాప్స్ మీ మొబైల్ లో ఉంటే వెంటనే వాటిని డిలీట్ చేయడం మంచిదని గూగుల్ సూచిస్తుంది. ఈ యాప్స్ అన్ని కూడా స్పైలోన్ మాల్వేర్ యాప్స్ అన్ని గుర్తించారు గూగుల్..

స్పై లోన్ అనేది ఈ 18 యాప్లలో కనిపించిన ఒక రకమైన మాల్వేర్ అట ఇది వినియోగదారుని యొక్క మొబైల్ డేటాను దొంగలిస్తుందట. ఫోన్లో ఎటువంటి సమాచారా నైనా సరే హ్యాకర్లకు అందుబాటులో ఉంచి సందేశాలను పంపించగలరు.అమెరికా ఇండియా ఆఫ్రికా వంటి దేశాలలో కూడా ఈ స్పైలోన్ బాధితులు ఎక్కువగా ఉండడంతో గూగుల్ ఇప్పటికే ఏ యాప్ లను అన్ఇన్స్టాల్ చేయాలని సూచిస్తోంది. ఆ యాప్స్ గురించి వస్తే..

Love cash, dinner, aacredit, easycredit, flash loan, credbus, guayaba cash, go credit, instant loan, credit loan-yumicash, fast credit, large wallet, 4s cash, truenaira, Finupplending ఈ యాప్స్ ఎవరి మొబైల్లో ఉంటే వెంటనే డిలీట్ చేయడం మంచిది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>