MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/yashraj-filimsdb825d65-4cd6-487a-931d-cfe7f394d705-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/yashraj-filimsdb825d65-4cd6-487a-931d-cfe7f394d705-415x250-IndiaHerald.jpgప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థలలో ఒకటి అయినటువంటి యశ్రజ్ సంస్థ వారు ప్రస్తుతం ఎస్రాజ్ స్పై యూనివర్స్ పేరుతో పరుసగా సినిమాలను నిర్మిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటి వరకు ఈ యూనివర్స్ నుండి 5 సినిమాలు విడుదల అయ్యాయి. ఆ 5 సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా ఏ రేంజ్ కలెక్షన్ లు వచ్చాయి అనే విషయాలను తెలుసుకుందాం. ఏక్త టైగర్ : ఈ సినిమాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరో గా నటించిన కత్రినా కైఫ్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఇకపోతే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 330 కోట్ల కలక్షన్ లనుYashraj filims{#}Hrithik Roshan;Katrina Kaif;Salman Khan;Box office;Hero;Cinema;bollywood;Heroineయాష్రాజ్ "స్పై" యూనివర్సిటీ నుండి వచ్చిన 5 సినిమాలకు వరల్డ్ వైడ్ గా వచ్చిన కలెక్షన్స్ ఇవే..!యాష్రాజ్ "స్పై" యూనివర్సిటీ నుండి వచ్చిన 5 సినిమాలకు వరల్డ్ వైడ్ గా వచ్చిన కలెక్షన్స్ ఇవే..!Yashraj filims{#}Hrithik Roshan;Katrina Kaif;Salman Khan;Box office;Hero;Cinema;bollywood;HeroineWed, 21 Feb 2024 09:40:00 GMTప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థలలో ఒకటి అయినటువంటి యశ్రజ్ సంస్థ వారు ప్రస్తుతం ఎస్రాజ్ స్పై యూనివర్స్ పేరుతో పరుసగా సినిమాలను నిర్మిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటి వరకు ఈ యూనివర్స్ నుండి 5 సినిమాలు విడుదల అయ్యాయి. ఆ 5 సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా ఏ రేంజ్ కలెక్షన్ లు వచ్చాయి అనే విషయాలను తెలుసుకుందాం.

ఏక్త టైగర్ : ఈ సినిమాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరో గా నటించిన కత్రినా కైఫ్మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఇకపోతే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 330 కోట్ల కలక్షన్ లను వసూలు చేసి ఆ సమయంలో భారీ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది.

టైగర్ జిందా హై : సల్మాన్ ఖాన్ హీరో గా రూపొందిన ఈ సినిమాలో కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా 565 కోట్ల కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టి ఆ సమయంలో అదిరిపోయే రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది.

వార్ : హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ సినిమాలో టైగర్ షార్ప్ ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 475 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

పటాన్ : షారుక్ ఖాన్ హీరో గా రూపొందిన ఈ సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 1060 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసి అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

టైగర్ 3 : సల్మాన్ ఖాన్ హీరో గా కత్రినా కైఫ్ హీరోయిన్ గా రూపొందిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రపంచ వ్యాప్తంగా 465 కోట్ల కలెక్షన్ లను వసులు చేసింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>