MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dil-raju-nani-back-ellamma44fc57e0-cdfc-4ee3-bbb1-930558329f53-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dil-raju-nani-back-ellamma44fc57e0-cdfc-4ee3-bbb1-930558329f53-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటువంటి నాని ఆఖరుగా నటించిన 5 సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్ల షేర్ కలక్షన్ లు వచ్చాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. హాయ్ నాన్న : నాని హీరో గా రూపొందిన ఈ సినిమా పోయిన సంవత్సరం డిసెంబర్ నెలలో విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది. ఇకపోతే ఈ సినిమాలో నాని కి జోడి గా మృనాల్ ఠాగూర్ నటించగా ... సౌర్యవ్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 38.60 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూnani{#}Kumaar;vikram;editor mohan;Nani;vivek;keerthi suresh;December;Music;Father;Sai Pallavi;srikanth;priyanka;Heroine;Leader;Darsakudu;BEAUTY;Box office;rahul;Rahul Sipligunj;Director;Yuva;Cinemaనాని ఆఖరి 5 మూవీలకు వచ్చిన షేర్ కలక్షన్స్ ఇవే..!నాని ఆఖరి 5 మూవీలకు వచ్చిన షేర్ కలక్షన్స్ ఇవే..!nani{#}Kumaar;vikram;editor mohan;Nani;vivek;keerthi suresh;December;Music;Father;Sai Pallavi;srikanth;priyanka;Heroine;Leader;Darsakudu;BEAUTY;Box office;rahul;Rahul Sipligunj;Director;Yuva;CinemaTue, 20 Feb 2024 12:38:28 GMTతెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటువంటి నాని ఆఖరుగా నటించిన 5 సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్ల షేర్ కలక్షన్ లు వచ్చాయి అనే విషయాన్ని తెలుసుకుందాం.

హాయ్ నాన్న : నాని హీరో గా రూపొందిన ఈ సినిమా పోయిన సంవత్సరం డిసెంబర్ నెలలో విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది. ఇకపోతే ఈ సినిమాలో నాని కి జోడి గా మృనాల్ ఠాగూర్ నటించగా ... సౌర్యవ్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 38.60 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది.

దసరా : నాని హీరో గా కీర్తి సురేష్ హీరోయిన్ గా శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 63.55 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది.

అంటే సుందరానికి : నాని హీరో గా మలయాళ బ్యూటీ నజ్రియా హీరోయిన్ గా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 21.35 కోట్ల షేర్ కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసింది.

శ్యామ్ సింగరాయ్ : నాచురల్ స్టార్ నాని హీరో గా రూపొందిన ఈ సినిమాకి యువ దర్శకుడు రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈ మూవీ లో సాయి పల్లవి , కృతి శెట్టి హీరోయిన్ లుగా నటించగా ... మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఇకపోతే ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 26.5 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది.

గ్యాంగ్ లీడర్ : నాని హీరో గా రూపొందిన ఈ మూవీ లో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించగా ... విక్రమ్ కె కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 23.40 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>