MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas-to-take-a-break-from-films-due-to-health-concerns388d8ac4-7108-4afa-851e-921ede2f667d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas-to-take-a-break-from-films-due-to-health-concerns388d8ac4-7108-4afa-851e-921ede2f667d-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరు అయినటువంటి రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందిన ఆఖరి 6 మూవీ లకు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన షేర్ కలక్షన్ ల వివరాలను తెలుసుకుందాం. సలార్ : ప్రభాస్ హీరో గా శృతి హాసన్ హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రెండు ప్రపంచవ్యాప్తంగా 337.43 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ లో మోస్ట్ టాలెంటెడ్ నటులు అయినటువంటి జగపతి బాబు , పృధ్విరాజ్ సుకుమారన్ , శ్రేయ రెడ్డి కీలక పాత్రలలో నటించారు. ఈ మూవీ పోయిన సంవత్సరం భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 22prabhas{#}anoushka;jagapati babu;krishnam raju;sujeeth;Shradda Kapoor;Vemuri Radhakrishna;Shruti Haasan;kriti sanon;Kannada;prashanth neel;Prasanth Neel;tamannaah bhatia;December;Reddy;Pooja Hegde;Hindi;Prabhas;Rajamouli;Tamil;shyam;Telugu;Cinemaప్రభాస్ ఆఖరి 6 మూవీలకి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన షేర్ కలక్షన్లు ఇవే..!ప్రభాస్ ఆఖరి 6 మూవీలకి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన షేర్ కలక్షన్లు ఇవే..!prabhas{#}anoushka;jagapati babu;krishnam raju;sujeeth;Shradda Kapoor;Vemuri Radhakrishna;Shruti Haasan;kriti sanon;Kannada;prashanth neel;Prasanth Neel;tamannaah bhatia;December;Reddy;Pooja Hegde;Hindi;Prabhas;Rajamouli;Tamil;shyam;Telugu;CinemaTue, 20 Feb 2024 12:46:00 GMTటాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరు అయినటువంటి రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందిన ఆఖరి 6 మూవీ లకు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన షేర్ కలక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

సలార్ : ప్రభాస్ హీరో గా శృతి హాసన్ హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రెండు ప్రపంచవ్యాప్తంగా 337.43 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ లో మోస్ట్ టాలెంటెడ్ నటులు అయినటువంటి జగపతి బాబు ,  పృధ్విరాజ్ సుకుమారన్ , శ్రేయ రెడ్డి కీలక పాత్రలలో నటించారు. ఈ మూవీ పోయిన సంవత్సరం భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 22 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయ్యి ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకుంది.

ఆది పురుష్ : ప్రభాస్ హీరో గా కృతి సనన్ హీరోయిన్ గా ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 197.10 షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది.

రాదే శ్యామ్ : ప్రభాస్ హీరో గా పూజా హెగ్డే హీరోయిన్ గా రాధాకృష్ణ దర్శకత్వం లో రూపొందిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 83.20 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది.

సాహో : ప్రభాస్ హీరోగా శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా సుజిత్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 218.45 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది.

బాహుబలి 2 : ప్రభాస్ హీరో గా అనుష్క , తమన్నా హీరోయిన్ గా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 860 కోట్ల షేర్ కలక్షన్ లను వరల్డ్ వైడ్ గా రాబట్టింది.

బాహుబలి 1 : ప్రభాస్ హీరో గా అనుష్క , తమన్నా హీరోయిన్ లుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 304 కోట్ల షేర్ కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>