Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyleb7663b38-a84b-4883-8228-9c786e01e713-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyleb7663b38-a84b-4883-8228-9c786e01e713-415x250-IndiaHerald.jpgమెగా వారి కొత్త కోడలు.. హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఓ సాహసం చేయబోతున్నట్టు తెలుస్తోంది. త్వరలో ఆమె.. వివాదాస్పద సినిమాలో హీరోయిన్ గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.టాలీవుడ్ నుంచి హీరోయిన్ గా ఎదిగి.. మెగా కోడిలిగా ప్రమోషన్ తెచ్చుకుంది లావణ్య త్రిపాటి. అంతకు మందు పెద్దగా ఇండస్ట్రీలో వినిపించని లావణ్య పేరు.. మెగా కోడలిగా మారిన తరువాత మారు మోగిపోతోంది. ఈ మధ్యకాలంలో అయితే లావణ్య త్రిపాఠి ఏం చేసినా.. అది పెద్ద వార్తగా మారిపోతోంది.మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ను దాదాపు 5 ఏళ్ళు సీక్రేట్ గా ప్socialstars lifestyle{#}lavanya tripathi;pratyusha;Nagababu;advertisement;varun tej;Heroine;marriage;Newsహీరోయిన్ ప్రత్యూష బయోపిక్ లో మెగా కోడలు....??హీరోయిన్ ప్రత్యూష బయోపిక్ లో మెగా కోడలు....??socialstars lifestyle{#}lavanya tripathi;pratyusha;Nagababu;advertisement;varun tej;Heroine;marriage;NewsTue, 20 Feb 2024 16:30:00 GMTమెగా వారి కొత్త కోడలు.. హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఓ సాహసం చేయబోతున్నట్టు తెలుస్తోంది. త్వరలో ఆమె.. వివాదాస్పద సినిమాలో హీరోయిన్ గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.టాలీవుడ్ నుంచి హీరోయిన్ గా ఎదిగి.. మెగా కోడిలిగా ప్రమోషన్ తెచ్చుకుంది లావణ్య త్రిపాటి. అంతకు మందు పెద్దగా ఇండస్ట్రీలో వినిపించని లావణ్య పేరు.. మెగా కోడలిగా మారిన తరువాత మారు మోగిపోతోంది. ఈ మధ్యకాలంలో అయితే లావణ్య త్రిపాఠి ఏం చేసినా.. అది పెద్ద వార్తగా మారిపోతోంది.మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ను దాదాపు 5 ఏళ్ళు సీక్రేట్ గా ప్రేమించి.. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు జంట. మెగా కోడలిగా అడుగు పెట్టిన తరువాత లావణ్య త్రిపాటి ఇమేజ్ మరింతగా పెరిగిపోయింది. మరీ ముఖ్యంగా మెగా కోడలు అయిన తర్వాత లావణ్య త్రిపాఠి క్రేజ్ పాపులారిటీ మరింత హై స్థానంలోకి వెళ్లిపోయాయి .అంతే కాదు ఒకప్పుడు రాని మంచి మంచి ఆఫర్స్ కూడా ఆమెకు మెగా కోడలు అయ్యాక వచ్చి చేరుతున్నాయి . ఈ క్రమంలోనే రీసెంట్ గా లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత చేసిన ఫస్ట్ వెబ్ సిరీస్ కు మంచి పేరువచ్చింది. సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అయితే ఇప్పుడు లావణ్య త్రిపాఠి తీసుకున్న ఓ నిర్ణయం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఆమె గురించిన ఓ న్యూస్ వైరల్ అవుతోంది.అంతే కాదు.. హీరోయిన్ ప్రత్యూష మరణానికి సంబంధించిన కీలక విషయాలను ఈసినిమా ద్వారా చూపించే ప్రయత్నం చేయబోతున్నట్టు తెలుస్తోంది. కాంట్రవర్షియల్ కంటెంట్ అయినా సరే లావణ్య త్రిపాఠి రోల్ ని యాక్సెప్ట్ చేసిందట . అంతేకాదు దీనిపై మెగా ఫ్యామిలీతో పాటు.. మెగా ఫ్యాన్స్ ఎలా స్పందిస్తారో చూడాలి. అసలు ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది.అందులో.. వివాదంగా మారిన హరోయిన్ ప్రత్యూష బయోపిక్ లో ఆమె నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాల్ ప్రత్యుష పాత్రలో లావణ్య నటిస్తుందని టాక్. అయితే ఈ విషయంలో ఎలాంటి అధికారిక ప్రకటనలు రాలేదు కాని.. ఇండస్ట్రీతో పాటు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం వార్తలు వైరల్ అవుతున్నాయి.అంతే కాదు.. హీరోయిన్ ప్రత్యూష మరణానికి సంబంధించిన కీలక విషయాలను ఈసినిమా ద్వారా చూపించే ప్రయత్నం చేయబోతున్నట్టు తెలుస్తోంది. కాంట్రవర్షియల్ కంటెంట్ అయినా సరే లావణ్య త్రిపాఠి రోల్ ని యాక్సెప్ట్ చేసిందట . అంతేకాదు దీనిపై మెగా ఫ్యామిలీతో పాటు.. మెగా ఫ్యాన్స్ ఎలా స్పందిస్తారో చూడాలి. అసలు ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>