Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle2bc4fc9f-ea8f-488c-b89c-2501ed25e233-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle2bc4fc9f-ea8f-488c-b89c-2501ed25e233-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎక్కువ సంఖ్య లో హీరో లు మెగా ఫ్యామిలీ లో ఉండగా మెగా హీరోల కు ప్రేక్షకుల్లో క్రేజ్ అంతకంతకూ పెరు గుతోంది. మెగా హీరో లలో చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ సినిమాల కు 200 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరు గుతోంది.సాయితేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ రెమ్యునరేషన్ 10 కోట్ల రూపాయల కు అటూఇటు గా ఉందని తెలుస్తోంది. అల్లు అర్జున్ కూడా మెగా ఇమేజ్ వల్లే ఈ స్థాయికి చేరుకున్నారు.అయితే మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితులలో నవ దీప్ ఒకరు కాగా మెగా హీరోలంతా ట్రెండ్ సెట్ చేసిన వాళ్లే అంటూ నవదీప్socialstars lifestyle{#}Vaishnav Tej;navdeep;Thriller;Ram Charan Teja;Hero;Allu Arjun;ram pothineni;Event;varun sandesh;varun tej;Industry;Pawan Kalyan;Indiaమెగా హీరోల గూర్చి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నవదీప్...!!మెగా హీరోల గూర్చి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నవదీప్...!!socialstars lifestyle{#}Vaishnav Tej;navdeep;Thriller;Ram Charan Teja;Hero;Allu Arjun;ram pothineni;Event;varun sandesh;varun tej;Industry;Pawan Kalyan;IndiaTue, 20 Feb 2024 21:49:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎక్కువ సంఖ్య లో హీరో లు మెగా ఫ్యామిలీ లో ఉండగా మెగా హీరోల కు ప్రేక్షకుల్లో క్రేజ్ అంతకంతకూ పెరు గుతోంది. మెగా హీరో లలో చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ సినిమాల కు 200 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరు గుతోంది.సాయితేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ రెమ్యునరేషన్ 10 కోట్ల రూపాయల కు అటూఇటు గా ఉందని తెలుస్తోంది. అల్లు అర్జున్ కూడా మెగా ఇమేజ్ వల్లే ఈ స్థాయికి చేరుకున్నారు.అయితే మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితులలో నవ దీప్ ఒకరు కాగా మెగా హీరోలంతా ట్రెండ్ సెట్ చేసిన వాళ్లే అంటూ నవదీప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ వాలంటైన్ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ లో నవ దీప్ మాట్లాడుతూ మెగా హీరో లంతా ట్రెండ్ సెట్ చేసిన వాళ్లే అని చెప్పుకొచ్చారు. సౌత్ ఇండియా లో బన్నీ మొట్టమొదట సిక్స్ ప్యాక్ చేశారని ఆయన అన్నారు. రామ్ చరణ్గ్లోబల్ రేంజ్ కు వెళ్లిపోయారని నవదీప్ పేర్కొన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్గురించి సైతం నవదీప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగులో ఫస్ట్ టైమ్ ఎయిర్ ఫోర్స్ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో వరుణ్ తేజ్నటించాడంటూ నవదీప్ కామెంట్లు చేశారు. మెగా ఫ్యామిలీ రేడార్ లో అభిమానులు అంతా ఉండగా ఏమీ కాదని నా ఉద్దేశం అని నవదీప్ చెప్పుకొచ్చారు. నవదీప్ వెల్లడించిన విషయాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. నవదీప్ చేసిన కామెంట్లు మెగా ఫ్యాన్స్ కు ఎంతో సంతో షాన్ని కలిగిస్తున్నాయి. రాబోయే రోజుల్లో నవదీప్ మరిన్ని ఆఫర్లతో బిజీ కావాలని ఫ్యాన్స్ భా విస్తున్నారు. మెగా హీరోలకు రాబోయే రోజుల్లో భారీ విజయాలు దక్కాలని అభిమానులు ఫీలవుతున్నారు. మెగా హీరోలను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంత కంతకూ పెరుగుతుండటం గమనార్హం.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>