Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/doctor69a020c8-a681-4eb0-b25b-f430959c23d5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/doctor69a020c8-a681-4eb0-b25b-f430959c23d5-415x250-IndiaHerald.jpgసాధారణంగా డాక్టర్లు అన్న తర్వాత వారి దగ్గరికి ప్రతిరోజు ఎన్నో రకాల వ్యాధులతో బాధపడుతున్న పేషెంట్స్ వస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. దీంతో ఎలాంటి వ్యాధితో ఇక పేషెంట్స్ తమ దగ్గరికి వచ్చిన డాక్టర్లకు కొత్తగా ఏమీ అనిపించదు. ఇలాంటి పేషెంట్స్ ను ఎంతోమందిని చూశాం. ఇప్పుడు కొత్తగా అనుకోవడానికి ఏముంది అనుకుంటూ ఇక చికిత్స చేయడం చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అలాంటి డాక్టర్లను సైతం ఆశ్చర్యపరిచే సమస్యలతో కొంతమంది పేషంట్స్ అప్పుడప్పుడు ఆసుపత్రులకు వెళుతూ ఉంటారు. ఏకంగా కడుపులో పదునైన బ్లేడ్లు ఇనుప, చూవDoctor{#}Manam;Doctorషాకింగ్ : మనిషి కడుపులో గ్యాస్ సిలిండర్.. నోరెళ్ళబెట్టిన డాక్టర్లు?షాకింగ్ : మనిషి కడుపులో గ్యాస్ సిలిండర్.. నోరెళ్ళబెట్టిన డాక్టర్లు?Doctor{#}Manam;DoctorTue, 20 Feb 2024 08:50:00 GMTసాధారణంగా డాక్టర్లు అన్న తర్వాత వారి దగ్గరికి ప్రతిరోజు ఎన్నో రకాల వ్యాధులతో బాధపడుతున్న పేషెంట్స్ వస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. దీంతో ఎలాంటి వ్యాధితో ఇక పేషెంట్స్ తమ దగ్గరికి వచ్చిన డాక్టర్లకు కొత్తగా ఏమీ అనిపించదు. ఇలాంటి పేషెంట్స్ ను ఎంతోమందిని చూశాం. ఇప్పుడు కొత్తగా అనుకోవడానికి ఏముంది అనుకుంటూ ఇక చికిత్స చేయడం చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అలాంటి డాక్టర్లను సైతం ఆశ్చర్యపరిచే సమస్యలతో కొంతమంది పేషంట్స్ అప్పుడప్పుడు ఆసుపత్రులకు వెళుతూ ఉంటారు. ఏకంగా కడుపులో పదునైన బ్లేడ్లు ఇనుప, చూవ్వలు లాంటివి ఉండి ఏకంగా కడుపునొప్పి వస్తుంది అని డాక్టర్ దగ్గరికి వెళ్లడం ఇక్కడ డాక్టర్లు ఎక్స్ రే తీసి కడుపులో ఉన్న వస్తువులను చూసి అవాక్కవ్వడం లాంటి ఘటనలు ఇటీవల కాలంలో తరచూ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.


 ఇలా ఎంతో అనుభవం ఉన్న డాక్టర్లను సైతం అవాక్కయ్యేలా చేసే ఇలాంటి పేషెంట్లకు సంబంధించిన ఘటనలు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి అని చెప్పాలి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించె. ఏకంగా అతనికి తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. దీంతో డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. అయితే ఎందుకు కడుపునొప్పి వచ్చిందో డాక్టర్ కి కూడా మొదట అర్థం కాలేదు. వెంటనే ఎక్స్ రే తీసి చూసాడు. ఎక్స్ రే రిపోర్ట్ చూసి ఒక్కసారిగా షాక్ లో మునిగిపోయాడు డాక్టర్. ఎందుకంటే అతని కడుపులో మేకులు బ్లేడ్లు లాంటి వస్తువులు కాదు ఏకంగా గ్యాస్ సిలిండర్ అతని కడుపులో ఉంది.


 యూపీలోని గోరక్ పూర్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కడుపునొప్పితో ఆసుపత్రికి వచ్చిన ఒక రోగిని పరీక్షించిన వైద్యులు.. నివ్వెర పోయారు. గోరఖ్పూర్ కు చెందిన ఒక వ్యక్తి ఏకంగా పొట్టలో రెండు అడుగుల ఇనుప సిలిండర్ను గుర్తించారు. ఆ వస్తువును రోగి మలద్వారం ద్వారా లోపలికి చోప్పించినట్లు వైద్యులు తెలిపారు. అయితే ఇన్ఫెక్షన్ పెరగడంతో ఆపరేషన్ చేసి ఇక సిలిండర్ ను బయటకు తీసినట్లు వైద్యులు తెలిపారు. కొందరు లైంగిక సంతృప్తి కోసం ఇలా చేస్తూ ఉంటారని.. ఇది ఒక రకమైన మానసిక వ్యాధి అంటూ డాక్టర్లు తెలిపారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>