Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/telugu-film-chamber-turns-active-for-eagle-solo-release93086810-6a40-4977-8d8a-b882cfc22c5f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/telugu-film-chamber-turns-active-for-eagle-solo-release93086810-6a40-4977-8d8a-b882cfc22c5f-415x250-IndiaHerald.jpgమాస్ మహరాజ్ రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా ఈగల్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 9న రిలీజైంది. సినిమా ఆడియన్స్ నుంచి మిశ్రమ స్పందన అందుకుంది. సినిమా రిలీజై మొదటి వారం పూర్తి చేసుకుని రెండో వారంలోకి అడుగు పెట్టింది. ఈ సినిమా రీసెంట్ గా 50 కోట్ల క్లబ్ లోకి అడుగు పెట్టింది.Eagle 2{#}kavya thapar;harish shankar;Karthik;Mister;ravi teja;Ravi;Yevaru;Mass;Cinema;Populationఈగల్ 2 పై ఆ ఇంపాక్ట్ ఎంత..?ఈగల్ 2 పై ఆ ఇంపాక్ట్ ఎంత..?Eagle 2{#}kavya thapar;harish shankar;Karthik;Mister;ravi teja;Ravi;Yevaru;Mass;Cinema;PopulationTue, 20 Feb 2024 17:32:00 GMTమాస్ మహరాజ్ రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా ఈగల్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 9న రిలీజైంది. సినిమా ఆడియన్స్ నుంచి మిశ్రమ స్పందన అందుకుంది. సినిమా రిలీజై మొదటి వారం పూర్తి చేసుకుని రెండో వారంలోకి అడుగు పెట్టింది. ఈ సినిమా రీసెంట్ గా 50 కోట్ల క్లబ్ లోకి అడుగు పెట్టింది.

ఈగల్ సినిమా చివర్లో ఈగల్ 2 యుద్ధ కాండ కూడా అనౌన్స్ చేశారు. ఈగల్ 2 పై ఈగల్ మొదటి పార్ట్ ఇంపాక్ట్ ఎంత అన్నది తెలియాల్సి ఉంది. ఈగల్ 1 సినిమాలో అసలు కథ మొత్తం రెండో భాగంలో ఉందని చెప్పాడు. అయితే ఈగల్ 1 సినిమా ఫలితం చూశాక మేకర్స్ ఈగల్ 2 పై ప్లాన్ ఏదైనా మార్చుకుంటారా లేదా అదే రేంజ్ కొనసాగిస్తారా అన్నది తెలియాల్సి ఉంది.

ఈగల్ 1 సినిమా రిజల్ట్ చూశాక పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈగల్ పార్ట్ 2 ని మరింత గ్రిప్పింగ్ గా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఈగల్ 2 కచ్చితంగా స్పెషల్ గా ఉండబోతుందని తెలుస్తుంది. ఈగల్ 2 లో యాక్షన్ ఘట్టాలు కూడా సంథింగ్ స్పెషల్ గా ఉంటుందని తెలుస్తుంది. ఈగల్ సినిమా సెకండ్ పార్ట్ మాస్ రాజా తప్పకుండా ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకునేలా ప్లాన్ చేస్తారని తెలుస్తుంది. ఈగల్ 2 లో అనుపమ పరమేశ్వరన్ కావ్య థాపర్ ఈ ఇద్దరిలో ఎవరు నటిస్తారన్నది తెలియాల్సి ఉంది. రవితేజ ప్రస్తుతం హరీష్ శంకర్ డైరెక్షన్ లో మిస్టర్ బచ్చన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో రవితేజ సూపర్ ఎనర్జిటిక్ గా కనిపించనున్నారు. మిస్టర్ బచ్చన్ సినిమా ఈ ఇయర్ లోనే రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>