BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/virushkae63a6e38-cb5a-428c-81af-6e5ce9074239-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/virushkae63a6e38-cb5a-428c-81af-6e5ce9074239-415x250-IndiaHerald.jpgవిరాట్‌ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు మళ్లీ తల్లిదండ్రులయ్యారు. ఫిబ్రవరి 15న అనుష్క శర్మ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని విరాట్‌ కోహ్లీ సామాజిక మాధ్యమాల వేదికగా ఆనందంగా ప్రకటించారు. అంతేకాదు.. ఆ మగబిడ్డకు ‘అకాయ్‌’ అని పేరు పెట్టినట్టు విరాట్‌ కోహ్లీ తెలిపారు. తాము ఫిబ్రవరి 15న తమ కుమారుడు అకాయ్‌ అంటే వామిక తమ్ముడిని ఈ లోకంలోకి స్వాగతించామని ఆ పోస్టులో తెలిపారు. తమ జీవితంలోని ఈ మధురమైన క్షణాల్లో మీ ఆశీర్వాదాలు, శుభాకాంక్షలు కోరుకుంటున్నామని.. మా గోప్యతను గౌరవించండని విరాట్‌ తన పోస్టులో virushka{#}santhanam;anoushka;CBN;Anushka Sharma;VIRAT KOHLI;Februaryవిరాట్‌, అనుష్క జంటకు మళ్లీ బిడ్డ.. పాపా..బాబా?విరాట్‌, అనుష్క జంటకు మళ్లీ బిడ్డ.. పాపా..బాబా?virushka{#}santhanam;anoushka;CBN;Anushka Sharma;VIRAT KOHLI;FebruaryTue, 20 Feb 2024 23:12:00 GMTవిరాట్‌ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు మళ్లీ తల్లిదండ్రులయ్యారు. ఫిబ్రవరి 15న అనుష్క శర్మ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని విరాట్‌ కోహ్లీ సామాజిక మాధ్యమాల వేదికగా ఆనందంగా ప్రకటించారు. అంతేకాదు.. ఆ మగబిడ్డకు ‘అకాయ్‌’ అని పేరు పెట్టినట్టు విరాట్‌ కోహ్లీ తెలిపారు. తాము ఫిబ్రవరి 15న తమ కుమారుడు అకాయ్‌ అంటే వామిక తమ్ముడిని ఈ లోకంలోకి స్వాగతించామని ఆ పోస్టులో తెలిపారు. తమ జీవితంలోని ఈ మధురమైన క్షణాల్లో మీ ఆశీర్వాదాలు, శుభాకాంక్షలు కోరుకుంటున్నామని.. మా గోప్యతను గౌరవించండని విరాట్‌ తన పోస్టులో పేర్కొన్నాడు.

విరాట్, అనుష్క జంటకు మొదటి సంతానం ఓ పాప.. ఆ పాప పేరు వామిక. ఇప్పటికే ఓ పాప ఉండటంతో ఇప్పుడు బాబు పుట్టడంతో ఆ జంట ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ జంటకు చెందిన ఫ్యాన్స్ కూడా ఈ న్యూస్‌ తెలిసి హ్యాపీగా ఫీలవుతున్నారు. విరాట్-అనుష్క జంటకు సోషల్ మీడియాలోశుభాకాంక్షలు తెలుపుతూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>