MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood15382d28-5402-46d9-81d9-284e214a2dc1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood15382d28-5402-46d9-81d9-284e214a2dc1-415x250-IndiaHerald.jpgఇప్పటివరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక షేర్ కలక్షన్ లను వసూలు చేసిన టాప్ 12 మూవీస్ ఏవో తెలుసుకుందాం. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందిన "ఆర్ ఆర్ ఆర్" సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 272.31 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసి మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత రెండవ స్థానంలో ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి 2 సినిమా 204 కోట్ల కలక్షన్ లను రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబట్టింది. ఇక మూడవ స్థానంలో ప్రభాస్Tollywood{#}Chiranjeevi;Ram Charan Teja;teja;trivikram srinivas;Guntur;sye-raa-narasimha-reddy;Sarileru Neekevvaru;Bahubali;Rangasthalam;Saira Narasimhareddy;prashanth neel;Prasanth Neel;Telugu;Allu Arjun;mahesh babu;Rajamouli;Pawan Kalyan;prasanth varma;Cinema;Jr NTR;Reddy;Prabhasతెలుగు స్టేట్స్ లో అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 10 మూవీస్ ఇవే..!తెలుగు స్టేట్స్ లో అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 10 మూవీస్ ఇవే..!Tollywood{#}Chiranjeevi;Ram Charan Teja;teja;trivikram srinivas;Guntur;sye-raa-narasimha-reddy;Sarileru Neekevvaru;Bahubali;Rangasthalam;Saira Narasimhareddy;prashanth neel;Prasanth Neel;Telugu;Allu Arjun;mahesh babu;Rajamouli;Pawan Kalyan;prasanth varma;Cinema;Jr NTR;Reddy;PrabhasTue, 20 Feb 2024 11:10:00 GMTఇప్పటివరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక షేర్ కలక్షన్ లను వసూలు చేసిన టాప్ 12 మూవీస్ ఏవో తెలుసుకుందాం.

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందిన "ఆర్ ఆర్ ఆర్" సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 272.31 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసి మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత రెండవ స్థానంలో ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి 2 సినిమా 204 కోట్ల కలక్షన్ లను రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబట్టింది. ఇక మూడవ స్థానంలో ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన సలార్ సినిమా 150.73 కోట్ల కలెక్షన్ లతో నిలిచింది. ఇక అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన అలా వైకుంఠపురంలో సినిమా 130.17 కోట్ల కలెక్షన్ లతో నాలుగవ స్థానంలో నిలవగా , సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందిన సరిలేరు నీకెవ్వరు సినిమా 117.50 కోట్ల కలెక్షన్ లతో 5 వ స్థానంలో నిలిచింది. ఇక ఆరవ స్థానంలో చిరంజీవి హీరోగా రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమా 115.10 కోట్ల కలెక్షన్ లతో నిలవగా , ప్రభాస్ హీరోగా రూపొందిన బాహుబలి సినిమా 114 కోట్ల కలెక్షన్ లతో ఏడవ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత చిరంజీవి హీరోగా రూపొందిన సైరా నరసింహా రెడ్డి సినిమా 106.4 కోట్ల కలెక్షన్ లతో 8 వ స్థానంలో నిలిచింది. రామ్ చరణ్ హీరోగా రూపొందిన రంగస్థలం సినిమా 95.27 కోట్ల కలెక్షన్ లతో 9 వ స్థానంలో నిలవగా , గుంటూరు కారం మూవీ 90.53 కోట్ల కలెక్షన్ లతో 10 వ స్థానంలో నిలిచింది. సర్కారు వారి పాట సినిమా 90.07 కోట్ల కలెక్షన్ లతో 11 వ స్థానంలో నిలవగా , తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన హనుమాన్ సినిమా 89.50 కోట్ల కలెక్షన్ లతో 12 వ స్థానంలో నిలిచింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>