MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan4182aef4-a414-437f-8d56-3b81c3409564-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan4182aef4-a414-437f-8d56-3b81c3409564-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ... యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ లకు అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే వీరు నటించిన సినిమాలు విడుదల అవుతున్నాయి అంటే వీరి అభిమానుల్లో అదిరిపోయే రేంజ్ లో జోష్ లో నెలకొంటు ఉంటుంది. అలాగే మామూలు సినీ ప్రేమికులు కూడా వీరి సినిమాలను చూడడానికి ఎంతో ఇష్టపడుతూ ఉంటారు. ఇలా తెలుగు సినీ ప్రేమికుల్లో భారీ క్రేజ్ కలిగిన ఇద్దరు హీరోల సినిమాలు ఈ సంవత్సరం బాక్స్ ఆఫీస్ దగ్గర తలపడబోతున్నాయి. అసలు విషయం లోకి వెళితే ... ప్రస్తుతం పవన్ కళ్యాణpawan{#}NTR;koratala siva;Bari;september;October;kalyan;Pawan Kalyan;Jr NTR;Industry;sujeeth;Telugu;Blockbuster hit;Hero;Josh;Box office;Cinemaబాక్స్ ఆఫీస్ దగ్గర భారీ వార్ కి రెడీ అయిన పవన్... ఎన్టీఆర్..?బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ వార్ కి రెడీ అయిన పవన్... ఎన్టీఆర్..?pawan{#}NTR;koratala siva;Bari;september;October;kalyan;Pawan Kalyan;Jr NTR;Industry;sujeeth;Telugu;Blockbuster hit;Hero;Josh;Box office;CinemaSun, 18 Feb 2024 06:59:44 GMTటాలీవుడ్ ఇండస్ట్రీ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ... యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ లకు అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే వీరు నటించిన సినిమాలు విడుదల అవుతున్నాయి అంటే వీరి అభిమానుల్లో అదిరిపోయే రేంజ్ లో జోష్ లో నెలకొంటు ఉంటుంది. అలాగే మామూలు సినీ ప్రేమికులు కూడా వీరి సినిమాలను చూడడానికి ఎంతో ఇష్టపడుతూ ఉంటారు. ఇలా తెలుగు సినీ ప్రేమికుల్లో భారీ క్రేజ్ కలిగిన ఇద్దరు హీరోల సినిమాలు ఈ సంవత్సరం బాక్స్ ఆఫీస్ దగ్గర తలపడబోతున్నాయి.

అసలు విషయం లోకి వెళితే ... ప్రస్తుతం పవన్ కళ్యాణ్ , సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న "ఓజి" అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ని కొన్ని రోజుల క్రితమే సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే ప్రస్తుతం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ , కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని మొదట ఏప్రిల్ 5 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం ప్రకటించింది.

కానీ ఆ తేదీ వరకు ఈ సినిమా పనులు పూర్తి కావు అనే ఉద్దేశంతో ఈ మూవీ బృందం ఈ సినిమాను అక్టోబర్ 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. దీనితో పవన్ "ఓజి" మూవీకి ఎన్టీఆర్ "దేవర" మూవీ కి మధ్య కేవలం రెండు వారాల గ్యాప్ మాత్రమే ఉంది. ఒక వేళ "ఓజి" మూవీ కి గనుక బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినట్లు అయితే ఈ సినిమా రెండు , మూడు వారాలు బారి కలెక్షన్ లను రాబట్టే అవకాశాలు ఉన్నాయి. దానితో పవన్ , ఎన్టీఆర్ మధ్య ఈ సంవత్సరం బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ యుద్దమే జరిగే అవకాశం ఉంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>