MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/actress-quest-pushpa-beats668a5589-9947-4393-a3ba-3b5865d14840-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/actress-quest-pushpa-beats668a5589-9947-4393-a3ba-3b5865d14840-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరు అయినటువంటి అల్లు అర్జున్ ఆఖరుగా పుష్ప పార్ట్ 1 మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో రష్మిక మందన హీరోయిన్ గా నటించగా ... టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీ ని మైత్రి సంస్థ వారు అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించగా ... ఫాహద్ ఫజిల్ ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. సునీల్ , అనసూయ , రావు రమేష్ ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు. ఇకపోతే ఈ మూవీ భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని ప్రపallu arjun{#}anasuya bharadwaj;fazil;rao ramesh;sree;Anasuya;rashmika mandanna;sunil;Blockbuster hit;Event;Allu Arjun;Music;News;Hero;Heroine;Cinema;Director"పుష్ప 3" గురించి స్ట్రాంగ్ అప్డేట్ ఇచ్చిన అల్లు అర్జున్..!"పుష్ప 3" గురించి స్ట్రాంగ్ అప్డేట్ ఇచ్చిన అల్లు అర్జున్..!allu arjun{#}anasuya bharadwaj;fazil;rao ramesh;sree;Anasuya;rashmika mandanna;sunil;Blockbuster hit;Event;Allu Arjun;Music;News;Hero;Heroine;Cinema;DirectorSun, 18 Feb 2024 05:56:09 GMTటాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరు అయినటువంటి అల్లు అర్జున్ ఆఖరుగా పుష్ప పార్ట్ 1 మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో రష్మిక మందన హీరోయిన్ గా నటించగా ... టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీ ని మైత్రి సంస్థ వారు అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించగా ... ఫాహద్ ఫజిల్మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. సునీల్ , అనసూయ , రావు రమేష్మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు. ఇకపోతే ఈ మూవీ భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని ప్రపంచ వ్యాప్తంగా నమోదు చేసుకుంది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ కి కొనసాగింపుగా "పుష్ప పార్ట్ 2" అనే మూవీ ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాను ఈ సంవత్సరం ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే చాలా రోజుల నుండి పుష్ప పార్ట్ 2 మూవీ తో ముగియబోదు అని ఈ సినిమాకు పార్ట్ 3 కూడా ఉండబోతుంది అని వార్తలు వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే.

ఇకపోతే తాజాగా ఈ సినిమాలో హీరోగా  నటిస్తున్న అల్లు అర్జున్ బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొన్నారు. అందులో భాగంగా "పుష్ప పార్ట్ 3" మూవీ గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. తాజా ఈవెంట్ లో భాగంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ ... పుష్ప పార్ట్ 3 ఉండే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. దీనిని మేము ఓ ప్రంచేజి లాగా మార్చాలి అని అనుకుంటున్నాము. అందుకోసం మా దగ్గర అద్భుతమైన ఆలోచనలు కూడా ఉన్నాయి అని అల్లు అర్జున్ తాజాగా చెప్పుకొచ్చాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>