MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan-anna-loginova-venuswami9bccda00-ccbf-4a2b-b42f-ba6bed4a65e6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan-anna-loginova-venuswami9bccda00-ccbf-4a2b-b42f-ba6bed4a65e6-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలలో మరొకవైపు రాజకీయాలలో కాస్త చురుకుగా పాల్గొంటూ బాగానే పాపులారిటీ సంపాదించారు అయితే గడిచిన కొన్నేళ్ల క్రితం మూడవ భార్య అన్నా లేజీనోవను వివాహం చేసుకున్నారు. త్వరలోనే నాలుగో పెళ్లి చేసుకోబోతారంటూ కూడా పలు రకాల రూమర్స్ అయితే పవన్ కళ్యాణ్ పైన వినిపిస్తూ ఉన్నాయి. తాజాగా పవన్ కళ్యాణ్ గురించి వేణు స్వామి మరొకసారి పెళ్లి విడాకుల వ్యవహారం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గురించి నేను మాట్లాడిన మాట్లాడి చాలా మంPAWAN KALYAN;ANNA LOGINOVA;VENUSWAMI{#}Raccha;jalsa;Elections;Assembly;Venu Thottempudi;Wife;Pawan Kalyan;Success;kalyan;marriageపవన్ మూడో భార్య విడాకులు ఎప్పుడో చెప్పేసిన వేణు స్వామి..!!పవన్ మూడో భార్య విడాకులు ఎప్పుడో చెప్పేసిన వేణు స్వామి..!!PAWAN KALYAN;ANNA LOGINOVA;VENUSWAMI{#}Raccha;jalsa;Elections;Assembly;Venu Thottempudi;Wife;Pawan Kalyan;Success;kalyan;marriageSun, 18 Feb 2024 12:00:14 GMTటాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలలో మరొకవైపు రాజకీయాలలో కాస్త చురుకుగా పాల్గొంటూ బాగానే పాపులారిటీ సంపాదించారు అయితే గడిచిన కొన్నేళ్ల క్రితం మూడవ భార్య అన్నా లేజీనోవను వివాహం చేసుకున్నారు. త్వరలోనే నాలుగో పెళ్లి చేసుకోబోతారంటూ కూడా పలు రకాల రూమర్స్ అయితే పవన్ కళ్యాణ్ పైన వినిపిస్తూ ఉన్నాయి. తాజాగా పవన్ కళ్యాణ్ గురించి వేణు స్వామి మరొకసారి పెళ్లి విడాకుల వ్యవహారం పై సంచలన వ్యాఖ్యలు చేశారు.


రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గురించి నేను మాట్లాడిన మాట్లాడి చాలా మంది అపార్థం చేసుకుంటున్నారు.. పవన్ కళ్యాణ్ కి తాను కూడా పెద్ద అభిమానిని జల్సా సినిమా రిలీజ్ సమయంలో పేపర్లు చింపి థియేటర్లో నానా రచ్చ చేశాను పవన్ కళ్యాణ్ సినిమాలలో సక్సెస్ అయినంతగా రాజకీయాలలో కాలేరని చెబితే అభిమానులకు ఆ విషయం నచ్చదు.. పర్సనల్గా అటు పవన్ కళ్యాణ్ కు తమకు ఎలాంటి విభేదాలు లేవని 2024 తర్వాత ఏం జరుగుతుందో చెప్పలేమని.. ఎన్నికలు అయిపోయే వరకు విడాకులు జరగవంటూ వేణు స్వామి తెలిపారు.


పవన్ కళ్యాణ్ పొలిటికల్ పరంగా మరింత ఎదగాలని కోరుకునే వారిలో నేను కూడా ఒకరిని అయితే పవన్ కళ్యాణ్ మాత్రం మనోభావాలు వేరే రకంగా ఉన్నాయని తాను పవన్ గురించి ఎన్ని నిజాలు చెప్పిన కూడా ఆయన అభిమానులు తనని ట్రోల్ చేస్తూనే ఉంటారని తెలిపారు. పవన్ కళ్యాణ్ పర్సనల్ లైఫ్ విషయం గురించి వేణు స్వామి మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక 2025లో మూడవ భార్యతో విడాకులు తీసుకొని అవకాశం ఎక్కువగా ఉందంటూ ఆయన భావనగా తెలియజేశారు. అయితే ఈ విషయం తెలిసి అభిమానులు సైతం ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. వేణు స్వామి చెప్పిన వాటిలో గతంలో కూడా కొన్ని నిజాలు అయ్యాయని కూడా చెప్పవచ్చు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>