MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vkc8a6cd44-ab3b-4926-babc-412c83b1c199-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vkc8a6cd44-ab3b-4926-babc-412c83b1c199-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును ఏర్పరచుకున్న ప్రముఖ కమెడియన్ లలో ఒకరు అయినటువంటి వెన్నెల కిషోర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే తాజాగా వెన్నెల కిషోర్ "చారి 111" అనే స్పై కామెడీ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. సంయుక్తా విశ్వనాథన్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించగా ... టీజీ కీర్తి కుమార్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. బర్కత్ స్టూడియోస్ పతాకంపై అదితి సోనీ ఈ మూవీ ని నిర్మించారు. ఇకపోతే ఈ మూవీ ని మార్చి 1 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగాvk{#}Comedy;Comedian;vennela kishore;Sony;March;kirti;Tamil;Posters;Heroine;cinema theater;Hero;Cinema"చారి 111" కర్ణాటక... తమిళనాడు హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..!"చారి 111" కర్ణాటక... తమిళనాడు హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..!vk{#}Comedy;Comedian;vennela kishore;Sony;March;kirti;Tamil;Posters;Heroine;cinema theater;Hero;CinemaSun, 18 Feb 2024 07:36:01 GMTతెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును ఏర్పరచుకున్న ప్రముఖ కమెడియన్ లలో ఒకరు అయినటు వంటి వెన్నెల కిషోర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఇక పోతే తాజాగా వెన్నెల కిషోర్ "చారి 111" అనే స్పై కామెడీ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. సంయుక్తా విశ్వనాథన్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించగా ... టీజీ కీర్తి కుమార్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు . బర్కత్ స్టూడియోస్ పతాకంపై అదితి సోనీమూవీ ని నిర్మించారు . ఇక పోతే ఈ మూవీ ని మార్చి 1 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ మూవీ బృందం వారు ఈ సినిమా కు సంబంధించిన ఒక్కో ఏరియా థియేటర్ హక్కులను అమ్మి వేస్తూ వస్తున్నారు. 

అందులో భాగంగా ఈ మూవీ మేకర్స్ తాజాగా ఈ సినిమా యొక్క కర్ణాటక మరియు తమిళ నాడు థియేటర్ హక్కులను అమ్మి వేశారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఈ  చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. ఈ మూవీ యొక్క కర్ణాటక మరియు తమిళ నాడు థియేటర్ హక్కులను "ఏ ఎన్ కె" సంస్థ వారు దక్కించుకున్నట్లు ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుంది అనే విషయం తెలియాలి అంటే మార్చి 1.వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>