Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle1b13da6d-c79f-4676-a660-64db61e3b2cb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle1b13da6d-c79f-4676-a660-64db61e3b2cb-415x250-IndiaHerald.jpgసుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘గాంజా శంకర్’. తాజాగా ఈ మూవీకి తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీఎస్ న్యాబ్) పోలీసులు నోటీసులు ఇచ్చారు.ఈ మూవీలో గంజాయి పదాన్ని తొలగించాలని నోటీసులో సూచించారు టిఎస్ న్యాబ్ పోలీసులు. లో మాదకద్రవ్యాల సంబంధించిన అభ్యంతరక సన్నివేశాలు ఉంటే ఎన్డీపీఎస్ – 1985 చర్యలు తీసుకుంటామని హెచ్చారించారు. ఈ చిత్రంలో గంజాయి మొక్కల్ని చూపించడంతోపాటు ప్రోత్సాహిస్తున్నట్లు సన్నివేశాలు ఉన్నాయని నోటీసుల్లో పేర్కొన్నారు. అలాగే టైటిల్ విద్యార్థులు, యువతపై ప్రభావం చూపsocialstars lifestyle{#}Accident;marijuana;Telangana;producer;Producer;Pawan Kalyan;Amarnath K Menon;Director;police;Hero;Cinemaసాయి ధరమ్ తేజ్ మూవీకి షాక్ ఇచ్చిన పోలీసులు....!!సాయి ధరమ్ తేజ్ మూవీకి షాక్ ఇచ్చిన పోలీసులు....!!socialstars lifestyle{#}Accident;marijuana;Telangana;producer;Producer;Pawan Kalyan;Amarnath K Menon;Director;police;Hero;CinemaSun, 18 Feb 2024 11:31:37 GMTసుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘గాంజా శంకర్’. తాజాగా ఈ మూవీకి తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీఎస్ న్యాబ్) పోలీసులు నోటీసులు ఇచ్చారు.ఈ మూవీలో గంజాయి పదాన్ని తొలగించాలని నోటీసులో సూచించారు టిఎస్ న్యాబ్ పోలీసులు. లో మాదకద్రవ్యాల సంబంధించిన అభ్యంతరక సన్నివేశాలు ఉంటే ఎన్డీపీఎస్ – 1985 చర్యలు తీసుకుంటామని హెచ్చారించారు. ఈ చిత్రంలో గంజాయి మొక్కల్ని చూపించడంతోపాటు ప్రోత్సాహిస్తున్నట్లు సన్నివేశాలు ఉన్నాయని నోటీసుల్లో పేర్కొన్నారు. అలాగే టైటిల్ విద్యార్థులు, యువతపై ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. మాదకద్రవ్యాలను వినియోగాన్ని సాధారణంగా ఉన్నట్లు లో సన్నివేశాలను ఉంటే వాటిని వెంటనే తొలగించాలని.. గంజాయి సన్నివేశాలు డైలాగులు లేకుండా చూడాలని నోటీసుల్లో పేర్కొన్నారు టీఎస్ న్యాబ్ పోలీసులు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ సంపత్ నంది తెరకెక్కిస్తున్నారు.సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత నాగవంశీ ఈ ప్రాజెక్టును నిర్మిస్తుండగా.. ఇప్పటికే ఈమూవీకి సంబంధించిన విడుదలైన చిన్న గ్లింప్స్ ఆసక్తిని కలిగించింది. విరూపాక్ష సూపర్ హిట్ తర్వాత తేజ్ నటిస్తోన్న ఇదే కావడంతో ఈ మూవీపై మరింత క్యూరియాసిటీ నెలకొంది. గతంలో విడుదలైన తేజ్ ప్రీ లుక్ చూస్తే ఇందులో కొత్త లుక్ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. మెడపై త్రిశూలం, దాని కింద డమరుకం టాటూ కనిపించింది. అలాగే చెవికి పోగు ఉండడంతో ఇందులో తేజ్ గంజాయి అమ్మే యువకుడిగా కనిపించనున్నాడని టాక్ నడిచింది.ఇదిలా ఉంటే.. గతేడాది రెండు చిత్రాల్లో కనిపించారు తేజ్. అందులో విరూపాక్ష సూపర్ హిట్ అయ్యింది. యాక్సిడెంట్ తర్వాత చాలా కాలానికి ఈ మూవీతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు తేజ్. ఇందులో సంయుక్త మీనన్ నటించింది. ఇక ఆ తర్వాత తన మేనమామ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి బ్రో లో నటించారు. ఈ మూవీ మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>