MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ananya9d61da4b-9261-4227-a1b7-234d4b041432-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ananya9d61da4b-9261-4227-a1b7-234d4b041432-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ యువ నటిమని అనన్య నాగళ్ళ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ బ్యూటీ ప్రియదర్శి ప్రధాన పాత్రలో రూపొందిన మల్లేశం అనే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమాలో చాలా పద్ధతి గల అమ్మాయి పాత్రలో ... ఓ మధ్య తరగతి భర్తకు భార్య పాత్రలో నటించిన ఈమె తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత కూడా ఈమె చాలా వరకు పద్ధతి గల అమ్మాయి పాత్రలలోనే నటించి ప్రేక్షకులను ఎంత గానో అలరించింది. ఇకపోతే సినిమాల్లో చాలా క్లాస్ అండ్ డీసెంట్ పాత్రల్లో నటిస్తూ ananya{#}Ananya Pandey;ananya;Mallesam;Mallesham;Ananya Nagalla;Wife;Girl;Yuva;BEAUTY;media;Beautiful;Telugu;Cinemaచీర కట్టులో ఆ అందాలతో రెచ్చిపోయిన అనన్య నాగళ్ళ..!చీర కట్టులో ఆ అందాలతో రెచ్చిపోయిన అనన్య నాగళ్ళ..!ananya{#}Ananya Pandey;ananya;Mallesam;Mallesham;Ananya Nagalla;Wife;Girl;Yuva;BEAUTY;media;Beautiful;Telugu;CinemaSun, 18 Feb 2024 06:41:50 GMTమోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ యువ నటిమని అనన్య నాగళ్ళ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ బ్యూటీ ప్రియదర్శి ప్రధాన పాత్రలో రూపొందిన మల్లేశం అనే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమాలో చాలా పద్ధతి గల అమ్మాయి పాత్రలో ... ఓ మధ్య తరగతి భర్తకు భార్య పాత్రలో నటించిన ఈమె తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత కూడా ఈమె చాలా వరకు పద్ధతి గల అమ్మాయి పాత్రలలోనే నటించి ప్రేక్షకులను ఎంత గానో అలరించింది. 

ఇకపోతే సినిమాల్లో చాలా క్లాస్ అండ్ డీసెంట్ పాత్రల్లో నటిస్తూ ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం అందుకు చాలా భిన్నంగా వ్యవహరిస్తూ వస్తుంది. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ నటికి సంబంధించిన ఎన్నో హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ కూడా అయ్యాయి.

ఇకపోతే తాజాగా కూడా ఈ నటి తనకు సంబంధించిన కొన్ని హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా అనన్య అదిరిపోయే లుక్ లో ఉన్న శారీని కట్టుకొని మెరూన్ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తాను కట్టుకున్న చీర పవిటను కాస్త పక్కకు జరిపి తన హాట్ నడుపు అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>