Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle456c12ac-2f59-4a01-b55d-9fb3b12e54b0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle456c12ac-2f59-4a01-b55d-9fb3b12e54b0-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ బీటౌన్‌లో పరిచయం అక్కర్లేని పేరు.గతేడాది బవాల్‌ చిత్రంతో ప్రేక్షకులను అలరించాడు. ఈ మూవీలో జాన్వీ కపూర్ జోడీగా కనిపించింది.డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఆదరణ దక్కించుకుంది. వరుణ్ ప్రస్తుతం స్ట్రీ-2 అనే హారర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అమర్ కౌశిక్ దర్శకత్వం వహిస్తున్నారు.బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ శుభవార్త చెప్పాడు. తాను త్వరలో తండ్రిగా ప్రమోషన్‌ పొందనున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించాడు. ఈ సందర్భంగా సతీమణి నటాషా దలాల్ బేబీ socialstars lifestyle{#}Amar Kaushik;Karan Johar;Malaika Arora;Varun Dhawan;atlee kumar;natasha;prema;raasi;Samantha;vani;varun sandesh;varun tej;Jaan;Love;Shikhar Dhawan;Arjun;John;Nataša Stanković;Indian;social mediaవరుణ్ ధావన్ కు విషెస్ చెప్పిన సమంత....!!వరుణ్ ధావన్ కు విషెస్ చెప్పిన సమంత....!!socialstars lifestyle{#}Amar Kaushik;Karan Johar;Malaika Arora;Varun Dhawan;atlee kumar;natasha;prema;raasi;Samantha;vani;varun sandesh;varun tej;Jaan;Love;Shikhar Dhawan;Arjun;John;Nataša Stanković;Indian;social mediaSun, 18 Feb 2024 22:38:36 GMTబాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ బీటౌన్‌లో పరిచయం అక్కర్లేని పేరు.గతేడాది బవాల్‌ చిత్రంతో ప్రేక్షకులను అలరించాడు. ఈ మూవీలో జాన్వీ కపూర్ జోడీగా కనిపించింది.డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఆదరణ దక్కించుకుంది. వరుణ్ ప్రస్తుతం స్ట్రీ-2 అనే హారర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అమర్ కౌశిక్ దర్శకత్వం వహిస్తున్నారు.బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ శుభవార్త చెప్పాడు. తాను త్వరలో తండ్రిగా ప్రమోషన్‌ పొందనున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించాడు. ఈ సందర్భంగా సతీమణి నటాషా దలాల్ బేబీ బంప్‌ను ముద్దాడుతున్నక్యూట్‌ ఫొటోను ఫ్యాన్స్ తో పంచుకున్నాడీ స్టార్‌ హీరో.దీంతో వరుణ్ దంపతులకు పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ శుభవార్త చెప్పాడు. తాను త్వరలో తండ్రిగా ప్రమోషన్‌ పొందనున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించాడు. ఈ సందర్భంగా సతీమణి నటాషా దలాల్ బేబీ బంప్‌ను ముద్దాడుతున్నక్యూట్‌ ఫొటోను ఫ్యాన్స్ తో పంచుకున్నాడీ స్టార్‌ హీరో. దీంతో వరుణ్ దంపతులకు పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.వరుణ్, నటాషాలది ప్రేమ వివాహం. వీరు 2021లో పెళ్లిపీటలెక్కారు. ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం గ్రాండ్ గా జరిగింది.పెళ్లైన మూడేళ్లకు అమ్మానాన్నలుగా ప్రమోషన్ పొందనున్నారు వరుణ్, నటాషా. 'మేము అమ్మానాన్నలు కాబోతున్నాం.. మీ అందరి ప్రేమ, ఆశీస్సులు కావాలంటూ' ఈ శుభవార్తను పంచుకున్నాడు వరుణ్.సమంత, సమంత, కరణ్ జోహార్, జాన్వీ కపూర్, మౌని రాయ్, వాణి కపూర్, భూమి పెడ్నేకర్, అర్జున్ కపూర్, మలైకా అరోరా, రాశి ఖన్నా, మానుషి చిల్లర్ తదితరులు వరుణ్, నటాషా దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.సిటాడెల్‌ వెబ్‌ సిరీస్ ఇండియన్ వెర్షన్‌ లో వరుణ్‌ ధావన్‌, సమంత జంటగా నటిస్తున్నారు.రాజ్,డీకే తెరకెక్కిస్తోన్న ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ సిరీస్ త్వరలోనే స్ట్రీమింగ్ కు రానుంది.వరుణ్ ధావన్ ప్రస్తుతం అట్లీ తెరకెక్కిస్తోన్న బేబీ జాన్ చిత్రంలో కనిపించనున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>