Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle580aebe0-736d-43cb-b67f-089eb21fb501-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle580aebe0-736d-43cb-b67f-089eb21fb501-415x250-IndiaHerald.jpgనేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రస్తుతం చేతినిండా లతో బిజీగా ఉన్నారు. ఇటీవలే యానిమల్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్న బ్యూటీ.. ఇప్పుడు పుష్ప 2, గర్ల్ ఫ్రెండ్ ల్లో నటిస్తుంది.అలాగే అటు హిందీలోనూ ఆఫర్స్ అందుకుంటుంది. వరుస లతో క్షణం తీరిక లేకుండా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవలే ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ సైతం రష్మిక ఓ స్పెషల్ ఆర్టికల్ రాసుకొచ్చింది. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో మూవీస్ చేస్తూ బిజీగా ఉన్న ఈ నేషనల్ క్రష్.. తాజాగా తన ఇన్ స్టా స్టోరీలో పెట్టిన పోస్ట్ చూసి అభిమానులు ఉలిక్కిపడ్డారు. socialstars lifestyle{#}Shradda Kapoor;Kshanam;Forbes;Ranbir Kapoor;Hyderabad;Reddy;rashmika mandanna;Crush;Mumbai;Hindi;News;BEAUTY;Blockbuster hit;Heroine;Directorరష్మిక పెట్టిన పోస్ట్ కి కంగారుపడిన అభిమానులు....!!రష్మిక పెట్టిన పోస్ట్ కి కంగారుపడిన అభిమానులు....!!socialstars lifestyle{#}Shradda Kapoor;Kshanam;Forbes;Ranbir Kapoor;Hyderabad;Reddy;rashmika mandanna;Crush;Mumbai;Hindi;News;BEAUTY;Blockbuster hit;Heroine;DirectorSun, 18 Feb 2024 10:16:07 GMTనేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రస్తుతం చేతినిండా లతో బిజీగా ఉన్నారు. ఇటీవలే యానిమల్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్న బ్యూటీ.. ఇప్పుడు పుష్ప 2, గర్ల్ ఫ్రెండ్ ల్లో నటిస్తుంది.అలాగే అటు హిందీలోనూ ఆఫర్స్ అందుకుంటుంది. వరుస లతో క్షణం తీరిక లేకుండా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవలే ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ సైతం రష్మిక ఓ స్పెషల్ ఆర్టికల్ రాసుకొచ్చింది. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో మూవీస్ చేస్తూ బిజీగా ఉన్న ఈ నేషనల్ క్రష్.. తాజాగా తన ఇన్ స్టా స్టోరీలో పెట్టిన పోస్ట్ చూసి అభిమానులు ఉలిక్కిపడ్డారు. ఉన్నట్లుండి రష్మిక పెట్టిన పోస్ట్ చూసి కంగారు పడుతూ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ అంతగా అభిమానులు కలత చెందేట్లుగా రష్మిక ఏం పోస్ట్ పెట్టారు అనుకుంటున్నారా ?.. నిజమే మరీ.. తన పోస్టుతో ఫ్యాన్స్ కు షాకిచ్చింది ఈ బ్యూటీ. కొద్దిలో చావు నుంచి ఎలా తప్పించుకుందో రాసుకొచ్చింది. అసలేం జరిగిందంటే..ప్రస్తుతం చేతినిండా లతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్న రష్మిక ఇప్పుడు తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడింది. ఆమె ప్రయాణిస్తున్న ఫైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. అదే ఫ్లైట్ లో రష్మికతోపాటు మరో హీరోయిన్ శ్రద్ధా దాస్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరు కలిసి ఫ్లైట్ లో కూర్చున్న ఫోటోను షేర్ చేసింది రష్మిక. 'ఈరోజు మేము ఈ విధంగా చావు నుంచి తప్పించుకున్నాము' అంటూ రాసుకొచ్చింది. దీంతో రష్మిక పోస్ట్ నెట్టింట వైరల్ అయ్యింది. నేషనల్ క్రష్ పోస్ట్ పై ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.తాజా సమాచారం ప్రకారం రష్మిక, శ్రద్ధా దాస్ కలిసి ప్రయాణిస్తోన్న విమానం ముంబై నుంచి హైదరాబాద్ కు ప్రయాణిస్తోందని తెలుస్తోంది. అయితే ఫ్లైట్ లో సాంకేతిక సమస్య కారణం టేకాఫ్ అయిన 30 నిమిషాల తర్వాత తిరిగి మళ్లీ ముంబైలో ఎమర్జెన్సీ ల్యాండ్ అయ్యింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ఇక ఇదే విషయాన్ని రష్మిక పోస్ట్ చేసింది. ఇటీవలే ఆమె యానిమల్ తో భారీ విజయాన్ని అందుకుంది. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ మూవీలో రణబీర్ కపూర్ నటించారు. ఇక ఈ బ్యూటీ నుంచి ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న పుష్ప 2 ది రూల్.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>