Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/digital-plotform-py-dusukupotunna-priyamani-movied499b4d2-5d30-43a1-9a8f-27df3bbfdffb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/digital-plotform-py-dusukupotunna-priyamani-movied499b4d2-5d30-43a1-9a8f-27df3bbfdffb-415x250-IndiaHerald.jpgప్రియమణి నటించిన భామాకలాపం 2 సినిమాకు అనుకున్న విధంగానే ఓటీటీలో మంచి స్పందన వస్తుంది.. రెండేళ్ల కిందట వచ్చి సూపర్ హిట్ అయిన భామాకలాపం మూవీకి సీక్వెల్ వచ్చిన భామాకలాపం 2 సినిమా ఈ శుక్రవారం (ఫిబ్రవరి 16) నేరుగా ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్ కి వచ్చింది. ఈ చిత్రానికి అభిమన్యు తాడిమేటి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ప్రియమణితో పాటు శరణ్య ప్రదీప్ ప్రధాన పాత్ర పోషించిన ఈ మూవీకి ఓటీటీ ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.భామాకలాపం 2 సినిమా 24 గంటల్లోనే 50 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాల మార్కునుsocialstars lifestyle{#}Sudeep;prasanth;raghu;sudigali sudheer;Abhimanyu Mithun;Drugs;Prashant Kishor;House;pradeep;Audience;Friday;priyamani;Music;Director;Cinemaడిజిటల్ ప్లాట్ ఫామ్ పై దూసుకుపోతున్న ప్రియమణి మూవీ....!!డిజిటల్ ప్లాట్ ఫామ్ పై దూసుకుపోతున్న ప్రియమణి మూవీ....!!socialstars lifestyle{#}Sudeep;prasanth;raghu;sudigali sudheer;Abhimanyu Mithun;Drugs;Prashant Kishor;House;pradeep;Audience;Friday;priyamani;Music;Director;CinemaSun, 18 Feb 2024 09:23:17 GMTప్రియమణి నటించిన భామాకలాపం 2 సినిమాకు అనుకున్న విధంగానే ఓటీటీలో మంచి స్పందన వస్తుంది.. రెండేళ్ల కిందట వచ్చి సూపర్ హిట్ అయిన భామాకలాపం మూవీకి సీక్వెల్ వచ్చిన భామాకలాపం 2 సినిమా ఈ శుక్రవారం (ఫిబ్రవరి 16) నేరుగా ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్ కి వచ్చింది. ఈ చిత్రానికి అభిమన్యు తాడిమేటి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ప్రియమణితో పాటు శరణ్య ప్రదీప్ ప్రధాన పాత్ర పోషించిన ఈ మూవీకి ఓటీటీ ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.భామాకలాపం 2 సినిమా 24 గంటల్లోనే 50 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాల మార్కును దాటింది. ఈ విషయాన్ని ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్ నేడు (ఫిబ్రవరి 17) ప్రకటించింది. ఇందుకు సంబంధించి ప్రత్యేక పోస్టర్‌ను కూడా రిలీజ్ చేసింది. డేంజరస్ హౌస్ వైఫ్ రూల్ కొనసాగుతోందని వెల్లడించింది."ఇది ది డేంజరస్ హౌస్ వైఫ్ రూలు. భామాకలాపం 2కు 24 గంటల్లోనే బ్లాస్టింగ్ 50 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ మినిట్లు దాటాయి" అని ఆహా  చేసింది. ఈ చిత్రానికి ఆహా ఫ్లాట్ ఫామ్ జోరుగా ప్రమోషన్లను చేసింది. టీజర్ లాంచ్ సహా వివిధ కార్యక్రమాలకు ఈవెంట్లను కూడా నిర్వహించింది. మొత్తంగా మంచి హైప్ తెచ్చుకున్న భామాకలాపం 2 మంచి రెస్పాన్స్ అందుకుంది.
భామాకలాపం 2 మూవీలో అనుపమ అనే పాత్రలో ప్రియమణి తన పర్ఫార్మెన్స్ అదరగొట్టారు. శిల్ప క్యారెక్టర్ చేసిన శరణ్య కూడా ఎంతో ఆకట్టుకున్నారు. ఈ చిత్రంలో సీరత్ కపూర్, రఘు ముఖర్జీ, సుదీప్ వేద్, అనూజ్ గుర్వారా మరియు రుద్ర ప్రతాప్ కీలకపాత్రలు పోషించారు.ఓ కోడి పుంజు ట్రోఫీ దోపిడీ, డ్రగ్స్ మాఫియా మరియు వంటల పోటీలు వంటి అంశాలతో డైరెక్టర్ అభిమన్యు తాడిమేటి  భామాకలాపం 2 సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీకి ప్రశాంత్ వి విహారీ సంగీతం అందించారు. డ్రీమ్ ఫార్మర్స్ పతాకంపై బాపినీడు మరియు సుధీర్ ఈదర ఈ చిత్రాన్ని నిర్మించారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>