MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kajal2ed67cd5-b4a0-45f9-a55f-02f7e443686a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kajal2ed67cd5-b4a0-45f9-a55f-02f7e443686a-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో చాలా సంవత్సరాల పాటు టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగించిన మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ ముద్దు గుమ్మ కెరియర్ పిక్స్ లో కొనసాగుతున్న సమయం లోనే గౌతమ్ అనే అబ్బాయిని పెళ్లి చేసుకుంది. అలాగే పెళ్లి అయిన కొంత కాలానికి గర్భం దాల్చడంతో సినిమాలకు దూరం అయింది. అలా పెళ్లి ఆ తర్వాత ప్రెగ్నెన్సీ అలాగే ఆ తర్వాత ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చే క్రమంలో ఈమె కొంత కాలం పాటు సిkajal{#}BEAUTY;gautham new;gautham;kajal aggarwal;Kesari;Satyabhama;marriage;media;Beautiful;Heroine;Cinema;Teluguబ్లాక్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ లో క్యూట్ యాంగిల్స్ లో రెచ్చిపోయిన కాజల్ అగర్వాల్..!బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ లో క్యూట్ యాంగిల్స్ లో రెచ్చిపోయిన కాజల్ అగర్వాల్..!kajal{#}BEAUTY;gautham new;gautham;kajal aggarwal;Kesari;Satyabhama;marriage;media;Beautiful;Heroine;Cinema;TeluguSun, 18 Feb 2024 05:41:32 GMTతెలుగు సినీ పరిశ్రమలో చాలా సంవత్సరాల పాటు టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగించిన మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ ముద్దు గుమ్మ కెరియర్ పిక్స్ లో కొనసాగుతున్న సమయం లోనే గౌతమ్ అనే అబ్బాయిని పెళ్లి చేసుకుంది. అలాగే పెళ్లి అయిన కొంత కాలానికి గర్భం దాల్చడంతో సినిమాలకు దూరం అయింది. 

అలా పెళ్లి ఆ తర్వాత ప్రెగ్నెన్సీ అలాగే ఆ తర్వాత ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చే క్రమంలో ఈమె కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా ఉంది. ఇకపోతే కాజల్ మళ్లీ వరుస పెట్టి ఈ మధ్య సినిమాలలో నటిస్తూ వస్తుంది. అందులో భాగంగా కొంత కాలం క్రితమే భగవంత్ కేసరి అనే సినిమాలో హీరోయిన్ గా నటించగా ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం సత్యభామ అనే లేడీ ఓరియంటెడ్ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ మూవీ లో కాజల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతుంది. 

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం వరుస సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తోంది. అందులో భాగంగా తాజాగా కాజల్ అదిరిపోయే లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ స్లీవ్ లేస్ డ్రెస్ ను వేసుకొని క్యూట్ యాంగిల్స్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం కాజల్ కి సంబంధించిన ఈ బ్లాక్ కలర్ డ్రెస్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>