Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylede654e23-43b9-45ef-821a-5a75c75fbe32-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylede654e23-43b9-45ef-821a-5a75c75fbe32-415x250-IndiaHerald.jpgబలగం సినిమా తెలుగు సినిమా పరిశ్రమలో గొప్ప విజయాన్ని సంపాదించుకుంది. అందులో పొట్టి పిల్ల గట్టి పిల్ల నువ్వే నాకు దిక్కుమల్ల అంటూ ప్రియదర్శి డ్యూయెట్ కి ఆ భామ చక్కగా అభినయాన్ని చూపించింది.వేణు ఎల్దండి.. బలగం మూవీతో సంచలనం సృష్టించాడు. ఇప్పటికే ఈ మూవీ సినీ రాజకీయ ప్రముఖుల చేత ప్రశంసలు అందుకుంది. ప్రతి పల్లెలో ఈ 'బలగం' మారుమ్రోగుతోంది.మొదటి సినిమానే ఇంత భారీ విజయం సాధించడంతో.. సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు వేణు. ఇప్పటికే ఈ మూవీ పలు అవార్డులు సొంతం చేసుకుంది. బలగం మూవీని డైరెక్ట్ చేసింది వేణు వెల్దంsocialstars lifestyle{#}bhama;kalyan ram;priyadarshi;Jabardasth;Gangothri;Venu Thottempudi;Heroine;Telugu;Cinema;Leader;Successనాభి అందాలని చూపిస్తూ కుర్రోళ్లను పిచ్చెక్కిస్తున్న బలగం బ్యూటీ....!!నాభి అందాలని చూపిస్తూ కుర్రోళ్లను పిచ్చెక్కిస్తున్న బలగం బ్యూటీ....!!socialstars lifestyle{#}bhama;kalyan ram;priyadarshi;Jabardasth;Gangothri;Venu Thottempudi;Heroine;Telugu;Cinema;Leader;SuccessSat, 17 Feb 2024 22:38:42 GMTబలగం సినిమా తెలుగు సినిమా పరిశ్రమలో గొప్ప విజయాన్ని సంపాదించుకుంది. అందులో పొట్టి పిల్ల గట్టి పిల్ల నువ్వే నాకు దిక్కుమల్ల అంటూ ప్రియదర్శి డ్యూయెట్ కి ఆ భామ చక్కగా అభినయాన్ని చూపించింది.వేణు ఎల్దండి.. బలగం మూవీతో సంచలనం సృష్టించాడు. ఇప్పటికే ఈ మూవీ సినీ రాజకీయ ప్రముఖుల చేత ప్రశంసలు అందుకుంది. ప్రతి పల్లెలో ఈ 'బలగం' మారుమ్రోగుతోంది.మొదటి సినిమానే ఇంత భారీ విజయం సాధించడంతో.. సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు వేణు. ఇప్పటికే ఈ మూవీ పలు అవార్డులు సొంతం చేసుకుంది. బలగం మూవీని డైరెక్ట్ చేసింది వేణు వెల్దండి.వేణు మొదటగా తన కెరీర్ ని చిన్న చితక పాత్రలతో స్టార్ చేసాడు. ఆ తర్వాత జబర్దస్త్ షో లో వేణు వండర్స్ టీం కి లీడర్ గా చేసి మంచి ఫేమ్ సంపాదించాడు. కొన్ని సంవత్సరాల పాటు జబర్దస్త్ లోనే కొనసాగిన వేణు.. కొన్ని కారణాల వల్ల ఆ షోకి దూరమయ్యాడు.చాలా రోజులు తెరపై కన్పించని వేణు.. బలగం మూవీతో మళ్ళీ ప్రేక్షకులకు ముందుకు వచ్చాడు. బలగం సినిమా డైరెక్ట్ చేసి.. ఆ సినిమాలోనే తను కూడా చిన్న పాత్రని పోషించిన విషయం తెలిసిందే.బలగం మూవీ హిట్ అవడంతో వేణు పాపులారిటీ మరింత పెరిగింది. ఇక ఈ సినిమాతో ప్రియదర్శి కెరీర్‌ మలుపు తిరిగింది. ఇందులో ప్రియదర్శికి మేనమరదలిగా కావ్య కళ్యాణ్ రామ్ చేసింది. గంగోత్రి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి ఎన్నో ప్రశంసలు పొందిన ఈమె..
మసూదలో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకి దగ్గరైంది. బలగం సినిమాలో తన నటనకి గాను విమర్శకుల ప్రశంసలు లభించాయి. అయితే తాజాగా ఈ భామ ఇన్ స్టాగ్రామ్ లో బోల్డ్ ఫోటోలని అప్లోడ్ చేసింది. నాభి అందాలని చూపిస్తూ ఈ భామ చేసిన పోస్ట్ లు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ బొద్దుగుమ్మ బొడ్డు చూపిస్తూ కుర్రకారుని పిచ్చెక్కిస్తోంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>