Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyleae1b7cef-26be-444b-a583-b24e12a2a352-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyleae1b7cef-26be-444b-a583-b24e12a2a352-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యంగ్ హీరోయిన్ కేతికా శర్మ లేటెస్ట్ లుక్ వైరల్ గా మారింది. ఈ ముద్దుగుమ్మ ధరించిన అవుట్ ఫిట్, ఇచ్చిన ఫోజులపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారుయంగ్ హీరోయిన్ కేతికా శర్మ తెలుగు సినిమాల్లోనే నటిస్తూ వస్తోంది. మొదటి నుంచి ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లోనే ఆఫర్లు అందుకుంటోంది. హీరోయిన్ గా అలరిస్తూ వస్తోంది.కేతికాకు ఇప్పటి వరకు పెద్దగా సక్సెస్ అందలేదు. ఆయా చిత్రాలతో మాత్రం నటిగా గుర్తింపు తెచ్చుకుంది. చివరిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్ గా వచ్చిన చిత్రం 'బ్రో'లో నటించిsocialstars lifestyle{#}Darshana;sai dharam tej;Pawan Kalyan;Chitram;Tollywood;Heroine;Cinema;Telugu;Successనెట్టింట మంటలు రేపుతున్న కేతిక శర్మ....!!నెట్టింట మంటలు రేపుతున్న కేతిక శర్మ....!!socialstars lifestyle{#}Darshana;sai dharam tej;Pawan Kalyan;Chitram;Tollywood;Heroine;Cinema;Telugu;SuccessSat, 17 Feb 2024 09:04:01 GMTటాలీవుడ్ యంగ్ హీరోయిన్ కేతికా శర్మ  లేటెస్ట్ లుక్ వైరల్ గా మారింది. ఈ ముద్దుగుమ్మ ధరించిన అవుట్ ఫిట్, ఇచ్చిన ఫోజులపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు యంగ్ హీరోయిన్ కేతికా శర్మ తెలుగు సినిమా ల్లోనే నటిస్తూ వస్తోంది. మొదటి నుంచి ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లోనే ఆఫర్లు అందుకుంటోంది. హీరోయిన్ గా అలరిస్తూ వస్తోంది.కేతికా కు ఇప్పటి వరకు పెద్ద గా సక్సెస్ అందలేదు. ఆయా చిత్రాల తో మాత్రం నటిగా గుర్తింపు తెచ్చుకుంది. చివరి గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , సాయి ధరమ్ తేజ్  మల్టీ స్టారర్ గా వచ్చిన చిత్రం 'బ్రో'లో నటించింది.గతం లో 'రొమాంటిక్', 'రంగరంగ వైభవంగా' వంటి సినిమాలు చేసింది. కానీ ఒక్క హిట్ కూడా అందుకోలేదు. ఇదిలా ఉంటే కేతికా సోషల్ మీడియాలో మాత్రం సెన్సేషన్ గా మారుతోంది.అదిరి పోయే అవుట్ ఫిట్ల లో కిర్రాక్ గా ఫొటోషూట్లు చేస్తూ నెట్టింట మంటలు రేపు తోంది. ఈ ముద్దు గుమ్మ ఫొటోషూట్లు ఓ రేంజ్ లో ఉంటున్న విషయం తెలిసిందే. ఇక తాజా లుక్ మరింత వైరల్ గా మారింది.రెడ్ స్ప్లిటెడ్ అవుట్ ఫిట్ లో కేతికా మైండ్ బ్లోయింగ్ గా దర్శన మిచ్చింది. బాడీ హగ్ చేసు కున్న డ్రెస్ లో సోఫాపై హాట్ సిట్టింగ్ ఫోజు లతో ఫొటోషూట్ చేసింది. థైస్ అందాలను చూపిస్తూ మతులు చెడగొట్టింది. ప్రస్తుతం ఆమె లుక్ నెట్టింట వైరల్ అవుతోంది.కేతికా ఫొటోలపై ఫ్యాన్స్, నెటిజన్లు పలు రకాలు స్పందిస్తున్నారు. కాస్తా ఘాటుగానే రిప్లై ఇస్తున్నారు కూడా.. 'కేతికా మీ డ్రెస్ సైజ్ తగ్గుతోంది... కానీ థైస్ సైజ్ పెరుగుతోందంటూ' డైరెక్ట్ గానే కామెంట్లు పెడుతున్నారు. దీంతో ఈమె లుక్ ఇప్పుడు హాట్ టాపిక్ గ్గా మారింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>