PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandra-babu-skildavalpment-case51a903bb-8335-4256-ac82-9c8633be229b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandra-babu-skildavalpment-case51a903bb-8335-4256-ac82-9c8633be229b-415x250-IndiaHerald.jpgఅవినీతి కేసులో టిడిపి నేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం బెయిల్ పై కి వచ్చి తిరుగుతున్నారు. రాజకీయ కార్యక్రమాలలో బిజీగా ఉన్న సరిగ్గా ఇటువంటి సమయంలోనే మరొకసారి స్కిల్ డెవలప్మెంట్ స్కాం కూడా బయటపడడం జరుగుతోంది.ఈ కేసులో నిందితుడుగా ఉన్న చంద్రకాంత్షా అనే వ్యక్తి అప్రూవర్గా మారుతానంటూ ACB హైకోర్టుకు సైతం నివేదికలు అందించారు. విచారణ కోరుతూ ప్రత్యేక పిటిషన్ కూడా దాఖలు చేసినట్లు తెలుస్తోంది. స్వీకరించిన కోర్టు మార్చి 1వ తేదీ వరకు వాయిదా వేసింది. దీంతో మరొకసారి చంద్రబాబు కేసు వెలుగులోకి వచ్చేస్తోంది. స్కిలCHANDRA BABU;SKILDAVALPMENT;CASE{#}Arrest;Rajahmundry;CBN;TDP;Andhra Pradesh;High court;court;March;Anti-Corruption Bureauషాక్: చంద్రబాబుకు ముడుపులు ముట్టాయి.. నిందితుడు 31 చెప్పిన నిజాలు..!!షాక్: చంద్రబాబుకు ముడుపులు ముట్టాయి.. నిందితుడు 31 చెప్పిన నిజాలు..!!CHANDRA BABU;SKILDAVALPMENT;CASE{#}Arrest;Rajahmundry;CBN;TDP;Andhra Pradesh;High court;court;March;Anti-Corruption BureauSat, 17 Feb 2024 07:30:00 GMTఅవినీతి కేసులో టిడిపి నేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం బెయిల్ పై కి వచ్చి తిరుగుతున్నారు. రాజకీయ కార్యక్రమాలలో బిజీగా ఉన్న సరిగ్గా ఇటువంటి సమయంలోనే మరొకసారి స్కిల్ డెవలప్మెంట్ స్కాం కూడా బయటపడడం జరుగుతోంది.ఈ కేసులో నిందితుడుగా ఉన్న చంద్రకాంత్షా అనే వ్యక్తి అప్రూవర్గా మారుతానంటూ acb హైకోర్టుకు సైతం నివేదికలు అందించారు. విచారణ కోరుతూ ప్రత్యేక పిటిషన్ కూడా దాఖలు చేసినట్లు తెలుస్తోంది. స్వీకరించిన కోర్టు మార్చి 1వ తేదీ వరకు వాయిదా వేసింది. దీంతో మరొకసారి చంద్రబాబు కేసు వెలుగులోకి వచ్చేస్తోంది.


స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబు గతంలో అరెస్ట్ అయి దాదాపుగా 52 రోజులపాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఖైదీగా ఉన్నారు.. కింద కోర్టు నుంచి పైకోర్టు వరకు క్యాష్ పిటిషన్ దాఖలు చేసినప్పటికీ తన అరెస్టు అక్రమం అంటూ కనీస నిబంధనలో పాటించలేదంటూ కూడా పిటిషన్ లో తెలియజేశారు. ఈ పిటిషన్లు విచారణ పూర్తయి తీర్పు రిజర్వులో ఉన్నది. ప్రస్తుతం ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు సైతం బెయిల్ లభించింది. అయితే ఈ బెయిల్ ను సైతం సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ CID సుప్రీంకోర్టులో ప్రత్యేకమైన పిటిషన్ కూడా దాఖలు చేశారు దీనిపై ప్రస్తుతం విచారణ కొనసాగుతూనే ఉంది.


మరొకవైపు ఈ కేసులో 31 వ నిందితుడుగా ఉన్న చంద్రకాంత్ షా.. చంద్రబాబు నాయుడుకు ముడుపులు అందాయని.. దీంతో తాను అప్రూవల్ గా చెబుతున్నారని అందుకే ఆయన బయలు రద్దు చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ సిఐడి కోరుతున్నది. అయితే ఇప్పటికే ఇది చాలామంది రాజకీయ కోణంలో ఆలోచిస్తే చంద్రబాబు న్యాయవ్యాధులు సైతం కోర్టు ముందు ఈ విషయాన్ని ఉంచారు ఈ నేపథ్యంలోనే ఈ కేసు విషయంలో హైకోర్టు సైతం ఒక్కొక్కటిగా పరిశీలిస్తూ అడుగులు వేస్తున్నది విచారణ ఎప్పటికప్పుడు వాయిదా కూడా పడుతుంది తాజాగా ఇప్పుడు ఈ విచారణ మార్చి ఒకటవ తేదీకి వాయిదా వేసినట్టు తెలుస్తోంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>