MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/devarac27a56d5-fd49-4071-bd77-c66f0437f76a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/devarac27a56d5-fd49-4071-bd77-c66f0437f76a-415x250-IndiaHerald.jpgఈ సంవత్సరం విడుదలవుతున్న అత్యంత భారీ బడ్జెట్ సినిమాలలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమా కూడా ఒకటనే సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా దేవర రిలీజ్ డేట్ వాయిదా గురించి అనేక వార్తలు వస్తుండగా ఆ ప్రచారం ఎట్టకేలకు నిజమైంది.అక్టోబర్ నెల 10వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానున్నట్టు ప్రకటన కూడా వెలువడింది. అయితే దేవర మూవీ రిలీజ్ డేట్ విషయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం సంతోషంగా లేరు. సినిమా రిలీజ్ ను మరీ ఆరు నెలలు వాయిదా వేయడం ఏంటని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.మరోవైపు 2013లో Devara{#}Saif Ali Khan;koratala siva;NTR;Jr NTR;August;Allu Arjun;News;Cinemaదేవర రిలీజ్ డేట్.. అలా కూడా కావొచ్చు?దేవర రిలీజ్ డేట్.. అలా కూడా కావొచ్చు?Devara{#}Saif Ali Khan;koratala siva;NTR;Jr NTR;August;Allu Arjun;News;CinemaSat, 17 Feb 2024 15:09:12 GMTఈ సంవత్సరం విడుదలవుతున్న అత్యంత భారీ బడ్జెట్ సినిమాలలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమా కూడా ఒకటనే సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా దేవర రిలీజ్ డేట్ వాయిదా గురించి అనేక వార్తలు వస్తుండగా ఆ ప్రచారం ఎట్టకేలకు నిజమైంది.అక్టోబర్ నెల 10వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానున్నట్టు ప్రకటన కూడా వెలువడింది. అయితే దేవర మూవీ రిలీజ్ డేట్ విషయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం సంతోషంగా లేరు. సినిమా రిలీజ్ ను మరీ ఆరు నెలలు వాయిదా వేయడం ఏంటని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.మరోవైపు 2013లో విడుదలైన రామయ్యా వస్తావయ్యా మూవీ రిలీజ్ డేట్ కు అటూ ఇటుగా దేవర సినిమా రిలీజ్ అవుతుండటంతో ఆ సినిమా సెంటిమెంట్ సైతం ఫ్యాన్స్ ను తెగ టెన్షన్ పెడుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం దేవర సినిమాకి సంబంధించిన అన్ని నెగిటివ్ సెంటిమెంట్లను బ్రేక్ చేస్తానని నమ్మకంతో ఉన్నారు. దేవర సినిమా పార్ట్1 ఈ సంవత్సరం రిలీజ్ కానుండగా దేవర2 సినిమాకు సంబంధించిన క్లారిటీ మాత్రం రావాల్సి ఉంది.


సాంగ్స్ తో పాటు సైఫ్ అలీ ఖాన్ లేని సీన్లను కొరటాల శివ మొదట షూట్ చేయనున్నారని సమాచారం తెలుస్తోంది. విజువల్ ఎఫెక్స్ట్స్ విషయంలో దేవర సినిమా మేకర్స్ మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం. దేవర సినిమాలో యాక్షన్ సీన్స్ కూడా స్పెషల్ గా ఉన్నాయని తెలుస్తోంది. దేవర సినిమా ప్రమోషన్స్ మొదలుకావడానికి కూడా చాలా సమయం పట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ టైం లో దేవర సినిమాకు పోటీ ఉండదు కాబట్టి అందుకే ఆ రిలీజ్ కన్ఫర్మ్ చేశారని సమాచారం తెలుస్తుంది.అయితే ప్రతి సంవత్సరం దసరాకు రెండు లేదా మూడు సినిమాలు విడుదల కావడం జరుగుతుంది. కానీ దేవరకు పోటీగా రిలీజ్ చేయడం అంటే కూడా రిస్క్ అనే సంగతి తెలిసిందే.  అయితే అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా పోస్ట్ పోన్ అయితే దేవర ఆగష్టు 15 కి ప్రీ పోన్ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయట.దేవర1 సినిమాపై అంచనాలు బాగా పెరుగుతున్నాయి. అత్యంత భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కుతుంది. ఈ సినిమాతో ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ రికార్డులు బ్రేక్ చేస్తాడో లేదో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>