Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pa-wa-mc7e6e8fc-0639-4e9d-ba3b-fb0cd0b8221c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pa-wa-mc7e6e8fc-0639-4e9d-ba3b-fb0cd0b8221c-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతోమంది యంగ్ హీరోలు ఇటీవల కాలంలో ఏకంగా పాన్ ఇండియా స్టార్లుగా ఎదుగుతున్నారు అని చెప్పాలి. అయితే అటు పవన్ కళ్యాణ్ తెలుగులోనే సినిమాలు చేసినప్పటికీ మిగతా హీరోలతో పోల్చి చూస్తే కాస్త ఎక్కువగానే ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉన్నాడు. ఇకపోతే ప్రస్తుత ఏపీ రాజకీయాలు జనసేన పార్టీని స్థాపించి ఇక కీలక రాజకీయ నాయకుడిగా ముందుకు సాగుతున్నారు ఒకవైపు రాజకీయాలలో కొనసాగుతూనే ఇంకోవైపు సినిమాలను కూడా తీస్తూ బిజీ బిజీPa wa m{#}editor mohan;priyanka;sujeeth;Gangster;Andhra Pradesh;kalyan;Pawan Kalyan;India;Janasena;Director;Cinemaపవన్ కళ్యాణ్ 'ఓజీ'.. స్టోరీ లైన్ ఇదేనా?పవన్ కళ్యాణ్ 'ఓజీ'.. స్టోరీ లైన్ ఇదేనా?Pa wa m{#}editor mohan;priyanka;sujeeth;Gangster;Andhra Pradesh;kalyan;Pawan Kalyan;India;Janasena;Director;CinemaSat, 17 Feb 2024 21:49:48 GMTతెలుగు చిత్ర పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతోమంది యంగ్ హీరోలు ఇటీవల కాలంలో ఏకంగా పాన్ ఇండియా స్టార్లుగా ఎదుగుతున్నారు అని చెప్పాలి. అయితే అటు పవన్ కళ్యాణ్ తెలుగులోనే సినిమాలు చేసినప్పటికీ మిగతా హీరోలతో పోల్చి చూస్తే కాస్త ఎక్కువగానే ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉన్నాడు. ఇకపోతే ప్రస్తుత ఏపీ రాజకీయాలు జనసేన పార్టీని స్థాపించి ఇక కీలక రాజకీయ నాయకుడిగా ముందుకు సాగుతున్నారు  ఒకవైపు రాజకీయాలలో కొనసాగుతూనే ఇంకోవైపు సినిమాలను కూడా తీస్తూ బిజీ బిజీగా ఉన్నాడు పవన్ కళ్యాణ్.



 ఈ క్రమంలోనే ప్రస్తుతం వరుస ప్రాజెక్టులలో నటిస్తూ బిజీబిజీగా ఉన్నాడు అని చెప్పాలి. అయితే ఇక సుజిత్ దర్శకత్వంలో ఓజి సినిమా అనే చేస్తున్నాడు.  ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అనే మీనింగ్ అని ఇప్పటికే చిత్రబృందం ప్రకటించింది. ఇక అండర్ గ్రౌండ్ మాఫీ అనే పద్యంలో ఈ సినిమా తెరపిక్క పోతుంది అని ఇక ఎంతోమంది అభిమానులు కూడా ఊహాగానాల్లోకి వెళ్లిపోతున్నారు అని చెప్పాలి  ఈ క్రమంలోనే ఇక ఏ కాన్సెప్ట్ తో ఓజి సినిమా తేరకెక్కుతుంది అనే విషయంపై మాత్రం ఇప్పటివరకు ఎవరికి ఒక క్లారిటీ లేదు. అయితే  పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఓ సినిమాకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ ప్రస్తుతంసోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


 పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజి మూవీ స్టోరీ ఇదే అంటూ ఐఎఫ్బి లో చెక్కర్లు కొడుతోంది ముంబైలోని గ్యాంగ్స్టర్లకు బాస్ అయిన ఓజాస్ గంభీర సడన్గా కనిపించకుండా పోతాడట. ఇక తర్వాత పదేళ్లకు మళ్ళీ తిరిగి వచ్చి తన శత్రువులందరినీ కూడా వెంటాడే వేటాడి చంపుతాడట. ఇలా ఒక పవర్ఫుల్ స్టోరీని యంగ్ డైరెక్టర్ సుజిత్ పవన్ కళ్యాణ్ తో తెరకెక్కిస్తున్నాడు అన్నది తెలుస్తోంది. కాగా ఈ మూవీలో అందాల ముద్దుగుమ్మ ప్రియాంక అరుల్ మోహన్ పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్గా నటిస్తుంది అని చెప్పాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>