Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle0f9bcc83-c62f-404d-ba60-83df39950ef6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle0f9bcc83-c62f-404d-ba60-83df39950ef6-415x250-IndiaHerald.jpgగుప్పెడంత మనసు టివి సీరియల్ లో తల్లి పాత్రలో నటించిన జ్యోతి రాయ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రకంపనలు రేపుతోంది. ఆమె ధరిస్తున్న పొట్టి బట్టలు అందరిని షాక్ కి గురిచేస్తున్నాయి.బోల్డ్ గా స్కిన్ షో చేస్తూ మైండ్ బ్లాక్ చేస్తోంది. గుప్పెడంత మనసు టీవీ సీరియల్ లో తల్లి పాత్రలో కనిపించిన జగతి ఇప్పుడిలా బోల్డ్ గా మారిపోయింది.ఎన్నో టివి సీరియల్స్ చేసిన జ్యోతి రాయ్ ప్రస్తుతం ఆమె తన వ్యక్తిగత వ్యవహారాలతో వార్తల్లో నిలిచారు. సీరియల్స్ తో పాటు జ్యోతి రాయ్ వెబ్ సిరీస్ లు కూడా చేస్తోంది. ప్రస్తుతం ఆమె వయసు 38 ఏళ్socialstars lifestyle{#}Raccha;jyothi;television;prema;Love;Fidaa;raj;Yuva;marriage;kalyan;Husband;Newsటాటూ కనిపించేలా ఎక్స్ పోజ్ చేస్తూ రచ్చ చేస్తున్న బ్యూటీ....!!టాటూ కనిపించేలా ఎక్స్ పోజ్ చేస్తూ రచ్చ చేస్తున్న బ్యూటీ....!!socialstars lifestyle{#}Raccha;jyothi;television;prema;Love;Fidaa;raj;Yuva;marriage;kalyan;Husband;NewsSat, 17 Feb 2024 13:54:56 GMTగుప్పెడంత మనసు టివి సీరియల్ లో తల్లి పాత్రలో నటించిన జ్యోతి రాయ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రకంపనలు రేపుతోంది. ఆమె ధరిస్తున్న పొట్టి బట్టలు అందరిని షాక్ కి గురిచేస్తున్నాయి.బోల్డ్ గా స్కిన్ షో చేస్తూ మైండ్ బ్లాక్ చేస్తోంది. గుప్పెడంత మనసు టీవీ సీరియల్ లో తల్లి పాత్రలో కనిపించిన జగతి ఇప్పుడిలా బోల్డ్ గా మారిపోయింది.ఎన్నో టివి సీరియల్స్ చేసిన జ్యోతి రాయ్ ప్రస్తుతం ఆమె తన వ్యక్తిగత వ్యవహారాలతో వార్తల్లో నిలిచారు. సీరియల్స్ తో పాటు జ్యోతి రాయ్ వెబ్ సిరీస్ లు కూడా చేస్తోంది. ప్రస్తుతం ఆమె వయసు 38 ఏళ్ళు. అయితే ఆమె ఆన్ స్క్రీన్ లుక్స్ కి ఆఫ్ స్క్రీన్ లుక్స్ కి అసలు సంబంధమే ఉండదు.సీరియల్ లో హీరోకి తల్లిగా కనిపించే జ్యోతి రాయ్.. సోషల్ మీడియాలో మాత్రం హాట్ హాట్ ఫోజులతో పాపులర్ అవుతోంది. అయితే జ్యోతి రాయ్ ప్రస్తుతం కన్నడకి చెందిన ఓ యువ దర్శకుడితో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. కేవలం ప్రేమ మాత్రమే కాదు.. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.ఎందుకంటే జ్యోతి రాయ్ తన పేరుని జ్యోతి పూర్వాజ్ గా మార్చుకుంది. భర్త పేరునే చివర అలా పెట్టుకుంటారు. కాబట్టి జ్యోతి, పూర్వాజ్ వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. జ్యోతి రాయ్ ఆల్రెడీ వివాహం చేసుకుని మొదటి భర్త నుంచి విడిపోయింది. ఆమెకి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. ఇదిలా ఉండగా జ్యోతి రాయ్ చేస్తున్న సీరియల్స్ కి, సోషల్ మీడియాలో ఆమె గ్లామర్ షో కి అసలు సంబంధమే ఉండడం లేదు.రీసెంట్ గా జ్యోతి రాయ్ తన ఎద సొగసుపై కొత్త టాటూ వేయించుకున్న సంగతి తెలిసిందే. ఆ టాటూ కనిపించేలా జ్యోతి రాయ్ ప్రస్తుతం మెరుపులు మెరిపిస్తోంది. టాటూ కనిపించేలా ఎక్స్ పోజ్ చేస్తూ పబ్లిక్ లో రచ్చ చేస్తోంది. తాజాగా పొట్టి గౌనులో రాండమ్ గా తీసిన కొన్ని పిక్స్ ని అభిమానులతో పంచుకుంది ఈ జగతి మేడం.

ఆమె గ్లామర్ ప్రియుడు సుకు పూర్వాజ్ ఫిదా అయ్యాడు. పవన్ కళ్యాణ్ ఖుషి చిత్రంలోని భూమికకి సైట్ కొడుతున్నట్లు సుకు కామెంట్ పెట్టాడు. దీనితో జగతి మేడం సిగ్గు పడుతూ రిప్లై ఇచ్చింది. వీళ్లిద్దరి ఆన్లైన్ రొమాన్స్ చూస్తూ నెటిజన్లు షాక్ అవుతున్నారు. వామ్మో జగతి మేడం ఏంటి ఇలా రెచ్చిపోతోంది అని కామెంట్స్ పెడుతున్నారు.జ్యోతి రాజ్ లేటు వయసులో వెబ్ సిరీస్ లలో నటించడం మొదలు పెట్టింది. అది కూడా బోల్డ్ రొమాన్స్ చేస్తూ రెచ్చిపోతోంది. ప్రస్తుతం ఆమె వయసు 38 ఏళ్ళు. జ్యోతి రాజ్ ప్రెట్టీ గర్ల్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. తరచుగా జ్యోతి రాయ్ ఆ వెబ్ సిరీస్ కి సంబంధించిన అప్డేట్స్ ఇస్తూ బోల్డ్ పోస్టర్స్ పోస్ట్ చేస్తోంది.జ్యోతి రాయ్ ఈ రేంజ్ తెగింపు బుల్లి తెర అభిమానులని షాక్ కి గురిచేస్తోంది. గుప్పెడంత మనసు టివి సీరియల్ లో మిడిల్ ఏజ్డ్ పర్సన్ గా హోమ్లీగా కనిపించిన జ్యోతి రాయ్.. ఇప్పుడు ఏకంగా శృంగార భరితమైన వెబ్ సిరీస్ లో నటిస్తూ రచ్చ రచ్చ చేస్తోంది. ఈ పోస్ట్ పై నెటిజన్లు తప్పకుండా ట్రోల్ చేస్తారని జ్యోతి రాయ్ కామెంట్స్ కూడా ఆపేసింది. నెటిజన్లు అసభ్యకరమైన కామెంట్స్ పెట్టకుండా జ్యోతి రాయ్ కామెంట్స్ ఆపేసింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>