MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/the-most-unhappy-person-with-chamber-decision4661848b-be93-413f-b9e6-646f5e6fada3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/the-most-unhappy-person-with-chamber-decision4661848b-be93-413f-b9e6-646f5e6fada3-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యువ నటుడు సిద్దు జొన్నలగడ్డ ప్రస్తుతం టిల్లు స్క్వేర్ అనే యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. ఈ మూవీ ని మార్చి 29 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా యొక్క ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ మూవీ ట్రైలర్ ఆధ్యsiddu{#}Duvvada Jagannadham;siddhu;Yuva;producer;Producer;Blockbuster hit;naga;sithara;Tollywood;March;Hero;Heroine;cinema theater;Cinema"టిల్లు స్క్వేర్" ట్రైలర్ కి 24 గంటల్లో వచ్చిన రెస్పాన్స్ ఇదే..!"టిల్లు స్క్వేర్" ట్రైలర్ కి 24 గంటల్లో వచ్చిన రెస్పాన్స్ ఇదే..!siddu{#}Duvvada Jagannadham;siddhu;Yuva;producer;Producer;Blockbuster hit;naga;sithara;Tollywood;March;Hero;Heroine;cinema theater;CinemaFri, 16 Feb 2024 10:11:00 GMTటాలీవుడ్ యువ నటుడు సిద్దు జొన్నలగడ్డ ప్రస్తుతం టిల్లు స్క్వేర్ అనే యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. ఈ మూవీ ని మార్చి 29 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయ నున్నారు.

సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా యొక్క ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ మూవీ ట్రైలర్ ఆధ్యాతం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడం ఇందులో సిద్దు తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడం అనుపమ తన నటనతో అంతకు మించిన అందాలతో ప్రేక్షకులను అలరించడంతో ఈ మూవీ ట్రైలర్ కు విడుదల అయిన 24 గంటల్లో ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇకపోతే ఈ సినిమా ట్రైలర్ విడుదల అయిన 24 గంటల్లో 3.86 మిలియన్ వ్యూస్ ను ... 230.6 కే లైక్స్ ను సాధించింది.

ఓవరాల్ గా చూసుకుంటే ఈ మూవీ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది అని చెప్పవచ్చు. ఇకపోతే ఇప్పటికే బ్లాక్ బస్టర్ విజయం సాధించిన డీజే టిల్లు మూవీ కి ఈ సినిమా కొనసాగింపుగా రూపొందుతూ ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మార్చి 29 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>