Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/chips39e11c21-1714-4f62-8380-4afa76ca856f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/chips39e11c21-1714-4f62-8380-4afa76ca856f-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు కూడా చిరుతిళ్లకు బాగా అలవాటు పడిపోతున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సమయం సందర్భం లేకుండా ఇలా ఏదో ఒకటి తినడం చేస్తూనే ఉన్నారు. అయితే ఈ మధ్యకాలంలో జనాలు ఎక్కువగా ఇష్టపడే చిరుతిళ్ళలో చిప్స్ ఒకటి అన్న విషయం తెలిసిందే. కరకర లాడే చిప్స్ తింటుంటే ఇక టైంపాస్ అవుతుందని అనుకుంటూ ఉంటారు. ఎంతోమంది సినిమాలు చూస్తూ చిప్స్ తింటే.. ఇంకొంతమంది ఇక మాట్లాడుతూనే చిప్స్ లాగించేస్తూ ఉంటారు. ఇంకొంతమంది అయితే ఏకంగా బాధలో ఉన్నప్పుడు కూడా చిప్స్ తింటే బాధ తగ్గుతుంది అని కాస్త విచిత్రంChips{#}French fries;Vitaminచిప్స్ తిన్నాడు.. చివరికి కంటి చూపు పోయింది?చిప్స్ తిన్నాడు.. చివరికి కంటి చూపు పోయింది?Chips{#}French fries;VitaminFri, 16 Feb 2024 08:22:18 GMTఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు కూడా చిరుతిళ్లకు బాగా అలవాటు పడిపోతున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సమయం సందర్భం లేకుండా ఇలా ఏదో ఒకటి తినడం చేస్తూనే ఉన్నారు. అయితే ఈ మధ్యకాలంలో జనాలు ఎక్కువగా ఇష్టపడే చిరుతిళ్ళలో చిప్స్ ఒకటి అన్న విషయం తెలిసిందే. కరకర లాడే  చిప్స్ తింటుంటే ఇక టైంపాస్ అవుతుందని అనుకుంటూ ఉంటారు. ఎంతోమంది సినిమాలు చూస్తూ  చిప్స్ తింటే.. ఇంకొంతమంది ఇక మాట్లాడుతూనే చిప్స్ లాగించేస్తూ ఉంటారు. ఇంకొంతమంది అయితే ఏకంగా బాధలో ఉన్నప్పుడు కూడా చిప్స్ తింటే బాధ తగ్గుతుంది అని కాస్త విచిత్రంగా ఆలోచిస్తూ ఉంటారు అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే చిప్స్ ని బాగా ఇష్టపడే వారందరినీ కూడా ఆకర్షించేందుకు ఎన్నో రకాల కంపెనీలు కూడా ఇలాంటి వినూత్నమైన చిప్స్ ని తయారు చేస్తూనే ఉన్నాయి. కానీ ఇలా సరదా కోసం తినే చిప్స్ కారణంగా కూడా ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుంది. ఏకంగా కంటి చూపు కోల్పోయే పరిస్థితి వస్తుంది  అంటే ఎవరైనా నమ్ముతారా.. చిప్స్ తింటే కంటి చూపు  పోవడమేంటి.. ఇప్పటివరకు ఎన్నోసార్లు తిన్నాము. అయితే ఎప్పుడో మా ప్రాణాలు పోవడమో.. కంటి చూపు పోవడమో జరగాలి  కదా అంటారు ఎవరైనా. కానీ ఇక్కడ జరిగిన ఘటన గురించి తెలిస్తే మాత్రం మరోసారి చిప్స్ తినడానికి కాస్త వెనక ముందు ఆలోచిస్తారు.



 చిప్స్ లాంటి చిరుతిళ్లు అధికంగా తినే బ్రిటన్ లో బ్రిస్టుకు చెందిన ఒక 17 ఏళ్ల యువకుడు చూపు కోల్పోయాడు. చిప్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఎక్కువగా తిన్న అతనికి చివరికి పోషకాహార లోపం ఏర్పడింది. ఇక విటమిన్ బి 12, డి, కాపర్, సెలీనియం లోపం ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ క్రమంలోనే అతని ఎముకల్లో మినరల్స్ లేవని అతడిని అందుడిగానే  పరిగణించాల్సి ఉంటుందని అక్కడి వైద్యులు తేల్చి చెప్పారు. అధికంగా చిప్స్ లాంటివి తినడం వల్ల అతను చూపు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటూ తేల్చి చెప్పారు. అయితే చిప్స్ తినే వాళ్ళు ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే వెంటనే అటు వైద్యులను సంప్రదించాలి అంటూ సూచిస్తున్నారు డాక్టర్లు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>