BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/sivabalakrishnad7090e59-8960-4479-a68b-6d8f96a83c03-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/sivabalakrishnad7090e59-8960-4479-a68b-6d8f96a83c03-415x250-IndiaHerald.jpgహెచ్‌ ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. శివ బాలకృష్ణ సోదరుడు శివ నవీన్ కాకుండా మరో నలుగురు బినామీలుగా ఉన్నట్లు గుర్తించారు. శివ బాలకృష్ణ ఆదేశాల మేరకు పనిచేసిన అధికారుల వ్యవహరంపై కూడా దృష్ణి సారించారు. త్వరలో హెచ్‌ఎండిఏ డైరెక్టరగా ఉన్న సమయంలో శివబాలకృష్ణ వద్ద పనిచేసిన వారిని సైతం అధికారులు విచారించనున్నారు. శివబాలకృష్ణ బినామీలుగా గుర్తించిన సత్యనారాయణ మూర్తి, పెంటా భరత్ ను రెండు రోజుల పాటు ఏసీబీ ప్రధాన కార్యాలయంలో విచారించారు. వారిపై శివ బాలకృష్ణ కూడబెటsivabalakrishna{#}bharath;Sri Bharath;Anti-Corruption Bureau;lord siva;Shiva;Director;Balakrishna;Letterబాలకృష్ణ బినామీలు.. అవినీతి లీలలెన్నో?బాలకృష్ణ బినామీలు.. అవినీతి లీలలెన్నో?sivabalakrishna{#}bharath;Sri Bharath;Anti-Corruption Bureau;lord siva;Shiva;Director;Balakrishna;LetterFri, 16 Feb 2024 23:41:30 GMTహెచ్‌ ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. శివ బాలకృష్ణ సోదరుడు శివ నవీన్ కాకుండా మరో నలుగురు బినామీలుగా ఉన్నట్లు గుర్తించారు. శివ బాలకృష్ణ ఆదేశాల మేరకు పనిచేసిన అధికారుల వ్యవహరంపై కూడా దృష్ణి సారించారు. త్వరలో హెచ్‌ఎండిఏ డైరెక్టరగా ఉన్న సమయంలో శివబాలకృష్ణ వద్ద పనిచేసిన వారిని సైతం అధికారులు విచారించనున్నారు. శివబాలకృష్ణ బినామీలుగా గుర్తించిన సత్యనారాయణ మూర్తి, పెంటా భరత్ ను రెండు రోజుల పాటు ఏసీబీ ప్రధాన కార్యాలయంలో విచారించారు.  వారిపై శివ బాలకృష్ణ కూడబెట్టిన బినామీ ఆస్తుల వివారాలు సేకరించారు.

దర్యాప్తులో భాగంగా మరో ఇద్దరు బినామీలను ఏసీబీ అధికారులు గుర్తించారు. కస్టడీ విచారణలో అనిశా వద్ద ఉన్న సమాచారానికి మాత్రమే శివ బాలకృష్ణ సమాధానం చెప్పడంతో అని ఆస్తులు వివరాలు తెలుసుకునేందుకు రెవెన్యూ సహా ఇతర శాఖలకు అనిశా లేఖలు రాసింది. విచారణలో శివబాలకృష్ణ చెప్పి ఐఏఎస్ అధికారి వ్యవహరంపై అతన్ని విచారించేందుకు న్యాయ సలహా తీసుకున్న ఏసీబీ నోటీలసులు ఇచ్చి విచారించేందుకు సిద్దంగా ఉంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>