MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balayya26b993e0-a8a4-46cb-a709-4a893c58d688-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balayya26b993e0-a8a4-46cb-a709-4a893c58d688-415x250-IndiaHerald.jpgనందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి ఇప్పటికే చాలా రోజులు అవుతున్న ఈ సినిమాకు చిత్ర బృందం ఇప్పటి వరకు టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. దానితో ఈ మూవీ బాలయ్య కెరియర్ లో 109 వ మూవీ గా రూపొందుతున్న నేపథ్యంలో ఈ మూవీ యొక్క షూటింగ్ ను "ఎన్ బి కే 109" అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ బృందం పూర్తి చేస్తూ వస్తుంది. ఇకపోతే ఈ సినిమాలో బాలయ్య సరసన ఇద్దరూ హీరోయిన్ లు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అందులో భbalayya{#}BEAUTY;Balakrishna;annapurna;naga;urvashi;Tollywood;Cinema;producer;Director;lion;Producer;Heroine;Josh;Bobby"ఎన్బికె 109" షూటింగ్ ప్రస్తుతం ఎక్కడ జరుగుతుందో తెలుసా..?"ఎన్బికె 109" షూటింగ్ ప్రస్తుతం ఎక్కడ జరుగుతుందో తెలుసా..?balayya{#}BEAUTY;Balakrishna;annapurna;naga;urvashi;Tollywood;Cinema;producer;Director;lion;Producer;Heroine;Josh;BobbyFri, 16 Feb 2024 11:57:01 GMTనందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి ఇప్పటికే చాలా రోజులు అవుతున్న ఈ సినిమాకు చిత్ర బృందం ఇప్పటి వరకు టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. దానితో ఈ మూవీ బాలయ్య కెరియర్ లో 109 వ మూవీ గా రూపొందుతున్న నేపథ్యంలో ఈ మూవీ యొక్క షూటింగ్ ను "ఎన్ బి కే 109" అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ బృందం పూర్తి చేస్తూ వస్తుంది. ఇకపోతే ఈ సినిమాలో బాలయ్య సరసన ఇద్దరూ హీరోయిన్ లు ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా ఇప్పటికే ఒక హీరోయిన్ గా ఊర్వశి రౌటేలా ను ఈ చిత్ర బృందం సెలెక్ట్ చేసుకుంది. అలాగే ఈమె పై కొన్ని సన్నివేశాలను కూడా ఈ మూవీ యూనిట్ తెరకెక్కించింది. ఇప్పటి వరకు ఈ సినిమాలో రెండవ హీరోయిన్ ను మాత్రం ఈ మూవీ మేకర్స్ కన్ఫామ్ చేయలేదు. మరి ఈ సినిమాలో బాలకృష్ణ సరసన నటించబోయే మరో బ్యూటీ ఎవరు అనేది తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే. ఈ మూవీ ని సీతారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన లేటెస్ట్ షూటింగ్ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది.

అసలు విషయం లోకి వెళితే ... ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు అన్నపూర్ణ 7 ఎకర్స్ లో వేసిన ఓ భారీ సెట్ లో ఈ సినిమా షూటింగ్ ను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సెట్ లో ఒక చిన్న యాక్షన్ సన్నివేశాన్ని మరియు దానికి రిలేటెడ్ గా వచ్చే కొన్ని సీన్స్ ను ఈ మూవీ బృందం తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. వాల్టేర్ వీరయ్య సినిమా తర్వాత బాబీ దర్శకత్వం వహిస్తున్న మూవీ కావడం ... వరుస విజయాలతో అద్భుతమైన జోష్ లో ఉన్న బాలకృష్ణమూవీ లో హీరోవ్గా నటిస్తూ ఉండడంతో "ఎన్ బి కే 109" మూవీ పై బాలకృష్ణ అభిమానులతో పాటు మామూలు టాలీవుడ్ సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>