MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kavyac0634319-ffd2-4b7a-8ac3-6c70b7aff743-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kavyac0634319-ffd2-4b7a-8ac3-6c70b7aff743-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న యువ నటిమానులలో కావ్య దాపర్ ఒకరు. ఈ ముద్దు గుమ్మ సంతోష్ శోబన్ హీరో గా రూపొందిన ఏక్ మినీ కథ మూవీ తో మంచి గుర్తింపును తెలుగు సినీ పరిశ్రమలో దక్కించుకుంది. ఇకపోతే తాజాగా ఈ నటి మాస్ మహారాజా రవితేజ హీరో గా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన ఈగల్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ఫిబ్రవరి 9 వ తేదీన థియేటర్ లలో విడుదల అయ్యింది. ప్రస్తుతం కూడా విజయ వంతంగా ఈ మూవీ థియేటర్ లలో ప్రదర్శించబడుతుంది. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ ఊరుkavya{#}Mini;ravi teja;Santhossh Jagarlapudi;Karthik;Yuva;Mass;V I Anand;sundeep kishan;Ravi;Hero;Heroine;BEAUTY;media;cinema theater;February;Telugu;Cinemaచీరకట్టులో క్యూట్ స్మైల్ తో రెచ్చిపోయిన కావ్య దాపర్..!చీరకట్టులో క్యూట్ స్మైల్ తో రెచ్చిపోయిన కావ్య దాపర్..!kavya{#}Mini;ravi teja;Santhossh Jagarlapudi;Karthik;Yuva;Mass;V I Anand;sundeep kishan;Ravi;Hero;Heroine;BEAUTY;media;cinema theater;February;Telugu;CinemaFri, 16 Feb 2024 10:09:33 GMTతెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న యువ నటిమానులలో కావ్య దాపర్ ఒకరు. ఈ ముద్దు గుమ్మ సంతోష్ శోబన్ హీరో గా రూపొందిన ఏక్ మినీ కథ మూవీ తో మంచి గుర్తింపును తెలుగు సినీ పరిశ్రమలో దక్కించుకుంది. ఇకపోతే తాజాగా ఈ నటి మాస్ మహారాజా రవితేజ హీరో గా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన ఈగల్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ఫిబ్రవరి 9 వ తేదీన థియేటర్ లలో విడుదల అయ్యింది. 

ప్రస్తుతం కూడా విజయ వంతంగా ఈ మూవీ థియేటర్ లలో ప్రదర్శించబడుతుంది. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ ఊరు పేరు భైరవకోన అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ఈ రోజు అనగా ఫిబ్రవరి 16 వ తేదీన థియేటర్ లలో విడుదల కానుంది. సందీప్ కిషన్ హీరోగా రూపొందిన ఈ మూవీ కి వి ఐ ఆనంద్ దర్శకత్వం వహించాడు. ఇలా ఈ బ్యూటీ వరుస సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తుంది. ఇది ఇలా ఉంటే సినిమాలలో తన అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోస్తూ వస్తున్న ఈ నటి సోషల్ మీడియాలో అంతకు మించిన స్థాయిలో తన అందాలను ఆరబోస్తుంది. 

అందులో భాగంగా తాజాగా ఈ నటి తనకు సంబంధించిన కొన్ని ఫోటోలు తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా కావ్య అదిరిపోయే లుక్ లో ఉన్న వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ శారీని కట్టుకొని అలాగే బ్లాక్ కలర్ లో ఉన్న స్లేవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి క్యూట్ స్మైల్ తో తన నడుము అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>