MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balaya-moives-stop-polticald5cddb2d-68c1-49ad-b18c-63e295ae7840-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balaya-moives-stop-polticald5cddb2d-68c1-49ad-b18c-63e295ae7840-415x250-IndiaHerald.jpgనందమూరి బాలకృష్ణ సీనియర్ హీరోలలో అధిక విజయాలు సాధిస్తూ భారీ క్రేజ్ అందుకుంటే ముందుకు వెళుతున్నారు. వరుసగా అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి అలాంటి సినిమాలతో మంచి క్రేజ్ అందుకున్నారు. ఓటిటిల షోల ద్వారా కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. పలు రకాల యాడ్ల ద్వారా కూడా బాలయ్య అభిమానులకు బాగానే దగ్గరవుతున్నారు. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో బాలయ్య ఒక సినిమాలో నటించబోతున్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన నిర్మిస్తున్నారు. విజయదశమి కానుకగా ఈ సినిమాని విడుదల చేయాలని ఆలోచనలతో దర్శBALAYA;MOIVES;STOP;POLTICAL{#}Hindupuram;Vijayadashami;Kesari;sithara;Director;Balakrishna;Cinema;Elections;Andhra Pradesh;dulquer salmaanసంచలన నిర్ణయం తీసుకున్న బాలయ్య.. ఏం జరిగిందంటే..?సంచలన నిర్ణయం తీసుకున్న బాలయ్య.. ఏం జరిగిందంటే..?BALAYA;MOIVES;STOP;POLTICAL{#}Hindupuram;Vijayadashami;Kesari;sithara;Director;Balakrishna;Cinema;Elections;Andhra Pradesh;dulquer salmaanFri, 16 Feb 2024 08:00:00 GMTనందమూరి బాలకృష్ణ సీనియర్ హీరోలలో అధిక విజయాలు సాధిస్తూ భారీ క్రేజ్ అందుకుంటే ముందుకు వెళుతున్నారు. వరుసగా అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి అలాంటి సినిమాలతో మంచి క్రేజ్ అందుకున్నారు. ఓటిటిల షోల ద్వారా కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. పలు రకాల యాడ్ల ద్వారా కూడా బాలయ్య అభిమానులకు బాగానే దగ్గరవుతున్నారు. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో బాలయ్య ఒక సినిమాలో నటించబోతున్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన నిర్మిస్తున్నారు. విజయదశమి కానుకగా ఈ సినిమాని విడుదల చేయాలని ఆలోచనలతో దర్శక నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది.


అందుకే ఈ సినిమాని సైతం చిత్ర బృందం షూటింగ్ శరవేగంగా చేస్తున్నారు.మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ కూడా కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. సినిమా సినిమాకు బాలయ్య రేంజ్ అయితే పెంచుకుంటూ వెళ్తున్నారు. తాజాగా బాలయ్య ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరిలోపు సినిమాలకు విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అందుకు కారణం ఆంధ్రప్రదేశ్ లోని ఎన్నికల సమయం దగ్గర పడుతూ ఉండడంతో పాటు తానే స్వయంగా హిందూపూర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు.

దీంతో బాలయ్య ఎన్నికల ప్రచారం కోసం రెండు నెలల పాటు షూటింగుకి విరామం తీసుకునే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో డైరెక్టర్ బాబీ కూడా ఈ సమయంలో బాలకృష్ణ లేని కొన్ని సన్నివేశాలను సైతం చిత్రీకరించే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు అనుగుణంగానే పలు రకాల ఏర్పాట్లు కూడా చేసుకున్నారట. ప్రస్తుతం బాలయ్య ఒక్కో చిత్రానికి 25 నుంచి 30 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి ఈసారి ఆంధ్రప్రదేశ్ లోని ఎన్నికలు చాలా రసవత్తంగా మారుతున్న సమయంలో  రాజకీయాలలో ఈసారి బాలయ్య గెలుస్తారని ధీమాతో అభిమానులు ఉన్నారు.. మరి ఏం జరుగుతుందో తెలియాలి అంటే మరో కొద్ది రోజులు ఆగాల్సిందే..



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>