Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle33a82254-fcb7-4c16-b0d2-a634191c84f9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle33a82254-fcb7-4c16-b0d2-a634191c84f9-415x250-IndiaHerald.jpgడాషింగ్ హీరో విజయ్ దేవరకొండ సినిమా కోసం ఇద్దరు క్రేజీ హీరోయిన్ల మధ్య పోటీ నెలకొంది. ఇప్పటికే ఆ ప్రాజెక్ట్ కు ఇద్దరు ముద్దుగుమ్మలు హ్యాండివ్వగా ఇప్పుడు వీళ్ల పేర్లు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ లో పక్క ఇండస్ట్రీల హీరోయిన్ల సందడి నెలకొంది. ప్రస్తుతం ఆయా ప్రాజెక్ట్స్ ఇటు బాలీవుడ్, కోలీవుడ్ హీరోయిన్లు నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా విజయ్ దేవరకొండ (V సినిమాలో ఇద్దరు క్రేజీ హీరోయిన్ల పేర్లు వినిపిస్తున్నాయి. డాషింగ్ హీరో విజయ్ దేవరకొండ 'లైగర్' తర్వాత సినిమాలనsocialstars lifestyle{#}gautham new;gautham;sithara;trivikram srinivas;vijay deverakonda;Kollywood;Joseph Vijay;Devarakonda;Heroine;Hero;rashmika mandanna;Success;bollywood;Chitram;Cinemaరౌడీ హీరో కోసం పోటీ పడుతున్న ఇద్దరు ముద్దుగుమ్మలు....!!రౌడీ హీరో కోసం పోటీ పడుతున్న ఇద్దరు ముద్దుగుమ్మలు....!!socialstars lifestyle{#}gautham new;gautham;sithara;trivikram srinivas;vijay deverakonda;Kollywood;Joseph Vijay;Devarakonda;Heroine;Hero;rashmika mandanna;Success;bollywood;Chitram;CinemaFri, 16 Feb 2024 22:36:31 GMTడాషింగ్ హీరో విజయ్ దేవర కొండ  సినిమా కోసం ఇద్దరు క్రేజీ హీరోయిన్ల మధ్య పోటీ నెకొంది. ఇప్పటికే ఆ ప్రాజెక్ట్ కు ఇద్దరు ముద్దు గుమ్మలు హ్యాండివ్వ గా ఇప్పుడు వీళ్ల పేర్లు వినిపిస్తున్నాయిటాలీవుడ్ లో పక్క ఇంస్ట్రీల హీరోయిన్ల సందడి నెలకొంది. ప్రస్తుతం ఆయా ప్రాజెక్ట్స్ ఇటు బాలీవుడ్, కోలీవుడ్ హీరోయిన్లు నటిస్తున్న విషయం తెలిసిందే. తాజా గా విజయ్ దేవకొండ  సినిమలో ఇద్దరు క్రేజీ హీరోయిన్ల పేర్లు వినిపస్తున్నాయి.డాషింగ్ హీరో విజయ్ దేవరకొండ 'లైగర్' తర్వాత సినిమా లను ఆచితూచి చేస్తున్నారు. గతం లో వరుసగా ఐదు సినిమాలు ఫెయిల్ అయ్యాయి. చివరి గా 'ఖుషి' సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు. దీంతో నెక్ట్స్ సినిమాపై అంచనాలు పెరిగాయి.ఇక తాజ గా విజయ్ దేవరకొండ - గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట పై ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ అయ్యింది. ఈ చిత్ర లో హీరోయిన్ గా ఇద్దరు క్రేజీ హీరోయిన్ల పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే శ్రీలీలా . రష్మిక మందన్నలు ఈ చిత్రానకి హ్యాండ్ ఇచ్చారు.
ఇప్పుడు క్రేజీ హీరోయిన్లు త్రిప్తి డిమ్రి , 'సప్తసా గరాలు దాటి సైడ్ - ఏ, బీ' చిత్రాల హీరోయిన్ రుక్మిణి వసంత విజయ్ దేవరకొండ VD12 సినిమ లో నటించేందుకు పోటీ పడుతున్నారని తెలుస్తోంది.ఇద్దరు ముద్గుమ్మల పేర్లను మేకర్స్ పరిశీస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలో దీనిపై స్పష్టత రానుంది. సితార ఎంటర్టైన్మెంట్స్, త్రివిక్రమ్ ఫార్ట్యూన్ 4 సినిమాస్ సంస్థలు నిర్మించనున్నాయి. మొదటి సారిగా విజయ్ దేవరకొండ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుండటం విశేషం.ఇక విజయ్ దేవరకొండ నెక్ట్స్ 'ఫ్యామిలీ స్టార్'  చిత్రంతో అలరింబోతున్నారు. ఈ చిత్రం సమ్మర్ లో రాబోతుందని తెలస్తోంది. ఇంకా ఫైనల్ డేట్ రావాల్సి ఉంది. విజయ్ సరసన బాలీవుడ్ నటి మ్రుణాల్ ఠాకూర్ నటించిన విషయం తెలిసిందే.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>