MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sk31dc7708-1b8e-4a64-b5df-a6b54b7716f5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sk31dc7708-1b8e-4a64-b5df-a6b54b7716f5-415x250-IndiaHerald.jpgకోలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన హీరోలలో శివ కార్తికేయన్ ఒకరు. ఇకపోతే తాజాగా ఈయన అయాలన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఈ సంవత్సరం జనవరి 12 వ తేదీన విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఇకపోతే తాజాగా శివ కార్తికేయన్ కెరియర్ లో 21 వ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. ప్రస్తుతం శివ కార్తికేయన్ తన కెరీర్ లో 21 వ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కి రాజ్ కుమార్ పెరాయి స్వామి దర్శకత్వం వహిస్తూ ఉండగా ... జీ వి ప్రకాష్ కుమార్ ఈ మూవీ కి సంsk{#}karthikeyan;Raaj Kumar;Shiva;lord siva;V;Maha;Kollywood;January;Kumaar;Industry;Posters;February;Tollywood;Evening;Box office;Hero;Music;Cinema"ఎస్ కే 21" టైటిల్ టీజర్ ఈరోజు ఆ సమయానికి..!"ఎస్ కే 21" టైటిల్ టీజర్ ఈరోజు ఆ సమయానికి..!sk{#}karthikeyan;Raaj Kumar;Shiva;lord siva;V;Maha;Kollywood;January;Kumaar;Industry;Posters;February;Tollywood;Evening;Box office;Hero;Music;CinemaFri, 16 Feb 2024 11:04:34 GMTకోలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన హీరోలలో శివ కార్తికేయన్ ఒకరు. ఇకపోతే తాజాగా ఈయన అయాలన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఈ సంవత్సరం జనవరి 12 వ తేదీన విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఇకపోతే తాజాగా శివ కార్తికేయన్ కెరియర్ లో 21 వ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. ప్రస్తుతం శివ కార్తికేయన్ తన కెరీర్ లో 21 వ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కి రాజ్ కుమార్ పెరాయి స్వామి దర్శకత్వం వహిస్తూ ఉండగా ... జీ వి ప్రకాష్ కుమార్మూవీ కి సంగీతం అందిస్తున్నాడు.

ఇకపోతే ఈ మూవీ కి ఈ చిత్ర బృందం ఇప్పటి వరకు టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. దానితో ఈ మూవీ శివ కార్తికేయన్ కెరియర్ లో 21 వ మూవీ గా రూపొందుతున్న నేపథ్యం లో ఈ మూవీ బృందం ఈ సినిమా యొక్క షూటింగ్ ను "ఎస్ కే 21" అనే వర్కింగ్ టైటిల్ తో పూర్తి చేస్తూ వస్తుంది. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ రోజు అనగా ఫిబ్రవరి 16 వ తేదీన సాయంత్రం 6 గంటలకు ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ టీజర్ ను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఇక ఈ పోస్టర్ అదిరిపోయే రేంజ్ లో ఉండడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇది ఇలా ఉంటే శివ కార్తికేయన్ "ఆయాలన్" కంటే ముందు మా వీరన్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ తెలుగులో మహా వీరుడు అనే పేరుతో విడుదల అయింది. ఈ సినిమా అటు కోలీవుడ్ ... ఇటు టాలీవుడ్ ఇండస్ట్రి లో కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే మరికొన్ని రోజుల్లోనే ఈ నటుడు మురగదాస్ దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో కూడా హీరో గా నటించబోతున్నాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>