Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle0901451c-51cc-42f4-ad70-b76ca55fa60f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle0901451c-51cc-42f4-ad70-b76ca55fa60f-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది దర్శకులు స్టార్ హీరోలందరికీ సక్సెస్ లని ఇస్తున్నారు. కానీ యంగ్ హీరోల విషయానికి వచ్చేసరికి మాత్రం తడబడుతున్నారు.అలాంటి వారిలో బోయపాటి శ్రీను ఒకరు. ఈయన సీనియర్ స్టార్ హీరోలకి భారీ సక్సెస్ లను అందించాడు. కానీ యంగ్ హీరోలు అయిన రామ్, రామ్ చరణ్ లాంటి హీరోలకు మాత్రం భారీ డిజాస్టర్ లను ఇచ్చాడు. బోయపాటి శ్రీనుతో యంగ్ హీరోలు సినిమాలు చేయడానికి భయపడుతున్నారు.ఇక రీసెంట్ గా ఆయన రామ్ తో చేసిన స్కంద సినిమా ఫ్లాప్ అవడంతో ఆయనని నమ్మి సినిమా ఇచ్చే యంగ్ హీరో ఎవరు లేకపోవడంతోsocialstars lifestyle{#}v v vinayak;boyapati srinu;Ram Charan Teja;ram pothineni;Balakrishna;Hero;Success;Cinemaయంగ్ హీరోలను నిరాశపర్చిన స్టార్ డైరెక్టర్....!!యంగ్ హీరోలను నిరాశపర్చిన స్టార్ డైరెక్టర్....!!socialstars lifestyle{#}v v vinayak;boyapati srinu;Ram Charan Teja;ram pothineni;Balakrishna;Hero;Success;CinemaFri, 16 Feb 2024 07:13:50 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది దర్శకులు స్టార్ హీరోలందరికీ సక్సెస్ లని ఇస్తున్నారు. కానీ యంగ్ హీరోల విషయానికి వచ్చే సరికి మాత్రం తడబడుతున్నారు.అలాంటి వారి లో బోయపాటి శ్రీను ఒకరు. ఈయన సీనియర్ స్టార్ హీరో లకి భారీ సక్సెస్ లను అందించాడు. కానీ యంగ్ హీరోలు అయిన రామ్, రామ్ చరణ్ లాంటి హీరోలకు మాత్రం భారీ డిజాస్టర్ లను ఇచ్చాడు. బోయపాటి శ్రీను తో యంగ్ హీరోలు సినిమాలు చేయడానికి భయపడుతున్నారు.ఇక రీసెంట్ గా ఆయన రామ్ తో చేసిన స్కంద సినిమా ఫ్లాప్ అవడం తో ఆయనని నమ్మి సినిమా ఇచ్చే యంగ్ హీరో ఎవరు లేకపోవడంతో మళ్లీ బాలయ్య బాబు తోనే బోయపాటి సినిమా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా తో బోయపాటి మరోసారి తన స్టామినా ఏంటో ప్రేక్షకులకు చూపించాలని చూస్తున్నాడు... వి వి వినాయక్ కూడా ఇదే కొవ కు చెందుతాడు. ఎందుకంటే ఆయన కూడా స్టార్ హీరోలు అందరికీ సక్సెస్ లను అందించాడు. కానీ యంగ్ హీరోలు అయిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అఖిల్, సాయిధరమ్ తేజ్ లాంటి హీరోలకు మాత్రం సక్సెస్ లను ఇవ్వలేకపోయాడు.  దాంతో ఇప్పుడు ఆయనని నమ్మి సినిమా ఇచ్చే హీరోలు అయితే లేరనే చెప్పాలి. ఇక మళ్ళీ ఆయన సినిమా చేయాల్సి వస్తే సీనియర్ హీరో లతో సినిమాలు చేసి సక్సెస్ కొట్టాల్సిందే తప్ప, యంగ్ హీరోలు మాత్రమే ఆయనకి అవకాశం ఇచ్చే ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే ఆయన ఇప్పటికే వరుసగా యంగ్ హీరోలందరికి అల్ట్రా డిజాస్టర్ లను ఇచ్చారు...చూడాలి మరి వినాయక్ మళ్ళీ సీనియర్ హీరోలతో సినిమాలు చేస్తాడా, లేదంటే యంగ్ హీరోలతో సినిమాలు చేసి సక్సెస్ కొడతాడా అనేది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>