BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/bjp9e8f068b-d5b3-4913-a382-bc592a01af54-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/bjp9e8f068b-d5b3-4913-a382-bc592a01af54-415x250-IndiaHerald.jpgతెలంగాణలో గతంలో వచ్చిన ఆధిపత్యాన్ని మళ్లీ నెలకొల్పుకునేలా బీజేపీ ప్లాన్ చేస్తోంది. పార్లమెంట్‌ ఎన్నికల్లో అత్యధిక సీట్లు కైవసం చేసుకోవడమే లక్ష్యంగా బీజేపీ ఈ నెల 20 నుంచి విజయ సంకల్ప యాత్రలు చేపట్టబోతోంది. ఈ నెల 20న ఐదు చోట్ల నుంచి యాత్రలు ప్రారంభంకానున్నాయి. లోక్‌సభ ఎన్నికల ముందు జరుగుతున్న రథయాత్రలను విజయవంతం చేయాలని కిషన్‌ రెడ్డి నేతలకు మార్ధనిర్ధేశనం చేశారు. ఈ యాత్రల నిర్వహణపై తాజాగా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. పార్టీ రాష్ర్ట కార్యాలయంలో కిషన్‌ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఐదుbjp{#}Reddy;Yatra;Loksabha;Party;Bharatiya Janata Partyఈనెల 20 నుంచి బీజేపీ మాస్టర్‌ ప్లాన్‌?ఈనెల 20 నుంచి బీజేపీ మాస్టర్‌ ప్లాన్‌?bjp{#}Reddy;Yatra;Loksabha;Party;Bharatiya Janata PartyFri, 16 Feb 2024 00:00:00 GMTతెలంగాణలో గతంలో వచ్చిన ఆధిపత్యాన్ని మళ్లీ నెలకొల్పుకునేలా బీజేపీ ప్లాన్ చేస్తోంది. పార్లమెంట్‌ ఎన్నికల్లో అత్యధిక సీట్లు కైవసం చేసుకోవడమే లక్ష్యంగా బీజేపీ ఈ నెల 20 నుంచి విజయ సంకల్ప యాత్రలు చేపట్టబోతోంది.  ఈ నెల 20న ఐదు చోట్ల నుంచి యాత్రలు ప్రారంభంకానున్నాయి. లోక్‌సభ ఎన్నికల ముందు జరుగుతున్న రథయాత్రలను విజయవంతం చేయాలని కిషన్‌ రెడ్డి నేతలకు మార్ధనిర్ధేశనం చేశారు.


ఈ యాత్రల నిర్వహణపై తాజాగా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. పార్టీ రాష్ర్ట కార్యాలయంలో కిషన్‌ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఐదు యాత్రల బాధ్యులు హాజరయ్యారు. దిల్లీలో జాతీయ కౌన్సిల్‌ సమావేశాలు ఉండటంతో ముందే ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని పార్టీ శ్రేణులకు కిషన్‌ రెడ్డి దిశానిర్ధేశం చేశారు. ఏ ఒక్క గ్రామంలో యాత్ర విఫలంకావద్ధని.. ఇది పార్టీపై ప్రభావం చూపుతుందని కిషన్‌ రెడ్డి హెచ్చరించారు. యాత్రను విజయవంతం చేయలేకపోతే అప్పగించిన బాధ్యతల నుంచి తప్పుకోవాలని కిషన్‌ రెడ్డి సూచించారు.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>