MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/oy-cad9362b-ed83-4070-ae11-d8824bc689b6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/oy-cad9362b-ed83-4070-ae11-d8824bc689b6-415x250-IndiaHerald.jpgబ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఓయ్ సినిమా 2009లో ప్రేక్షకుల ముందుకొచ్చింది. సిద్ధార్థ్ హీరోగా నటించిన ఈ మూవీతో బేబీ షాలిని హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీకి ఆనంద్ రంగా దర్శకత్వం వహించాడు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య ఓయ్ సినిమాని నిర్మించాడు. సాడ్ ఎండింగ్ లవ్‌స్టోరీగా తెరెకెక్కిన ఈ సినిమాలో పాటలు, సిద్ధార్థ్‌, షాలిని కెమిస్ట్రీ ఆకట్టుకున్నా కమర్షియల్‌గా మాత్రం యావరేజ్ గా నిలిచింది.ముఖ్యంగా సెకండ్ ఆఫ్ కొంచెం లాగ్ అయిందని డైరెక్టర్ ఆనంద్ చెప్పారు. అందువల్లే ఓయ్ యావరేజ్ Oy {#}Siddharth;anand malayalam actor;shalini;Oy;Love Story;Anand Deverakonda;wednesday;Director;Blockbuster hit;Tollywood;Telugu;Cinemaరీరిలీజ్ లో రికార్డులు సృష్టిస్తున్న ఓయ్?రీరిలీజ్ లో రికార్డులు సృష్టిస్తున్న ఓయ్?Oy {#}Siddharth;anand malayalam actor;shalini;Oy;Love Story;Anand Deverakonda;wednesday;Director;Blockbuster hit;Tollywood;Telugu;CinemaFri, 16 Feb 2024 15:53:56 GMTబ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఓయ్ సినిమా 2009లో ప్రేక్షకుల ముందుకొచ్చింది. సిద్ధార్థ్ హీరోగా నటించిన ఈ మూవీతో బేబీ షాలిని హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీకి ఆనంద్ రంగా దర్శకత్వం వహించాడు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య ఓయ్ సినిమాని నిర్మించాడు. సాడ్ ఎండింగ్ లవ్‌స్టోరీగా తెరెకెక్కిన ఈ సినిమాలో పాటలు, సిద్ధార్థ్‌, షాలిని కెమిస్ట్రీ ఆకట్టుకున్నా కమర్షియల్‌గా మాత్రం యావరేజ్ గా నిలిచింది.ముఖ్యంగా సెకండ్ ఆఫ్ కొంచెం లాగ్ అయిందని డైరెక్టర్ ఆనంద్ చెప్పారు. అందువల్లే ఓయ్ యావరేజ్ గా నిలిచిందన్నారు.2009లో యావరేజ్ అయిన ఈ మూవీ పదిహేనేళ్ల తర్వాత మాత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయ్యుంటే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేది.మొదటి రోజు ఈ మూవీ రికార్డ్ కలెక్షన్స్ రాబట్టింది. ఒక్క హైదరాబాద్‌లోనే ఏకంగా 65 లక్షలకుపైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.


మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో బుధవారం ఒక్కరోజే కోటి యాభై లక్షల దాకా వసూళ్లను దక్కించుకున్నది. ఇక అదే రోజు సందీప్‌కిషన్ ఊరు పేరు భైరవకోన ప్రీమియర్స్‌ను పలు థియేటర్లలో ప్రదర్శించారు. అయితే ఈ కొత్త మూవీకి కోటి పది లక్షల వసూళ్లు వచ్చాయి.కానీ ఊరు పేరు భైరవకోన కంటే ఓయ్ మూవీనే ఎక్కువగా కలెక్షన్స్ రాబట్టిందంటే మాములు విషయం కాదనే చెప్పాలి.గురువారం రోజు కూడా అరవై లక్షలకుపైగా ఓయ్ మూవీ వసూళ్లను దక్కించుకున్నట్లు సమాచారం. మొత్తంగా రెండు రోజుల్లో ఈ సినిమాకి రెండు కోట్ల పది లక్షల వరకు వసూళ్లు వచ్చినట్లు చెబుతోన్నారు. టాలీవుడ్ రీ రిలీజ్ మూవీస్‌లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో ఒకటిగా ఓయ్ సినిమా నిలిచింది. పదిహేనేళ్ల తర్వాత రీ రిలీజైన ఈ సినిమాకు ఉన్న క్రేజ్ తగ్గలేదు అనడానికి ఇప్పటి కలెక్షన్స్ ఉదాహరణ.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>