MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas60d01f45-6883-4161-8058-a1e33ae32721-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas60d01f45-6883-4161-8058-a1e33ae32721-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోలలో ఒకరు అయినటువంటి రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రభాస్ ఇప్పటి వరకు ఎన్నో అదిరిపోయే రేంజ్ బాస్టర్ సినిమా లలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ప్రభాస్ తన కెరియర్ లో నటించిన బ్లాక్ బస్టర్ మూవీ లలో వర్షం మూవీ ఒకటి. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటి మని త్రిష హీరోయిన్ గా నటించగా ... శోభన్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఎం ఎస్ రాజు ఈ మూవీ ని నిర్మించాడు. ఇకపోతే రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈprabhas{#}krishnam raju;Blockbuster hit;king;Industry;Hero;Beautiful;Prabhas;Varsham;Trisha Krishnan;sree;cinema theater;Music;Success;Box office;February;Cinema"వర్షం" రీ రిలీజ్ అప్డేట్ వచ్చేసింది... బుకింగ్స్ కూడా ఓపెన్..!"వర్షం" రీ రిలీజ్ అప్డేట్ వచ్చేసింది... బుకింగ్స్ కూడా ఓపెన్..!prabhas{#}krishnam raju;Blockbuster hit;king;Industry;Hero;Beautiful;Prabhas;Varsham;Trisha Krishnan;sree;cinema theater;Music;Success;Box office;February;CinemaFri, 16 Feb 2024 10:01:35 GMTటాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోలలో ఒకరు అయినటువంటి రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రభాస్ ఇప్పటి వరకు ఎన్నో అదిరిపోయే రేంజ్ బాస్టర్ సినిమా లలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ప్రభాస్ తన కెరియర్ లో నటించిన బ్లాక్ బస్టర్ మూవీ లలో వర్షం మూవీ ఒకటి. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటి మని త్రిష హీరోయిన్ గా నటించగా ... శోభన్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఎం ఎస్ రాజు ఈ మూవీ ని నిర్మించాడు. ఇకపోతే రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈయన అందించిన సంగీతం కూడా ఈ సినిమా విజయంలో అత్యంత కీలక పాత్రను పోషించింది. ఇకపోతే 2004 వ సంవత్సరం భారీ అంచనాల నడమ థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా ఆ సమయంలో అద్భుతమైన విజయాన్ని అందుకొని భారీ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర కొల్లగొట్టింది. 

ఇలా 2004 వ సంవత్సరం సూపర్ సక్సెస్ ను అందుకున్న ఈ సినిమాను తిరిగి మళ్లీ థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ కి సంబంధించిన స్పెషల్ షో లని ఈ సంవత్సరం ఫిబ్రవరి 17 , 18 వ తేదీల్లో ప్రదర్శించబోతున్నారు. ఇక ఈ మూవీ రీ రిలీస్ కు సంబంధించిన టికెట్ బుకింగ్ లు కూడా ఇప్పటికే ఓపెన్ అయ్యాయి. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఈ మూవీ బృందం తాజాగా విడుదల చేసింది. మరి ఆ సమయంలో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న ఈ సినిమా రీ రిలీజ్ లో ఏ రేంజ్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర కొల్లగొడుతుందో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>