Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kajal-agarwal474bac28-bbf6-4ffb-8552-5095b1ad7284-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kajal-agarwal474bac28-bbf6-4ffb-8552-5095b1ad7284-415x250-IndiaHerald.jpgపెళ్లి తర్వాత సాధారణంగా హీరోయిన్స్ కెరీర్ ముగుస్తుంది. కానీ ఈమధ్య ట్రెండ్ మారింది మ్యారీడ్ హీరోయిన్స్ కి కూడా డిమాండ్ కొనసాగుతుంది. వారికి వచ్చిన అవకాశాలను పెళ్లి తర్వాత కూడా వినియోగించుకుంటున్నారు అందాల భామలు. పెళ్లైన తర్వాత కూడా సినిమాలు చేస్తున్న వారిలో కాజల్ ఒకరు. గౌతం కిచ్లు తో మ్యారేజ్ ఆ తర్వాత వెంటనే ఒక బాబుకి జన్మనిచ్చిన కాజల్Kajal Agarwal{#}kajal aggarwal;satya;Kesari;Satyabhama;Prize;suman;raj;marriage;Gautam Adani;Audience;Heroine;Cinemaకాజల్ సత్యభామ ఏమైంది..?కాజల్ సత్యభామ ఏమైంది..?Kajal Agarwal{#}kajal aggarwal;satya;Kesari;Satyabhama;Prize;suman;raj;marriage;Gautam Adani;Audience;Heroine;CinemaFri, 16 Feb 2024 23:41:00 GMTపెళ్లి తర్వాత సాధారణంగా హీరోయిన్స్ కెరీర్ ముగుస్తుంది. కానీ ఈమధ్య ట్రెండ్ మారింది మ్యారీడ్ హీరోయిన్స్ కి కూడా డిమాండ్ కొనసాగుతుంది. వారికి వచ్చిన అవకాశాలను పెళ్లి తర్వాత కూడా వినియోగించుకుంటున్నారు అందాల భామలు. పెళ్లైన తర్వాత కూడా సినిమాలు చేస్తున్న వారిలో కాజల్ ఒకరు. గౌతం కిచ్లు తో మ్యారేజ్ ఆ తర్వాత వెంటనే ఒక బాబుకి జన్మనిచ్చిన కాజల్ అటు ఫ్యామిలీ ఇటు సినిమాలు రెండిటినె బ్యాలెన్స్ చేస్తుంది.

ఐతే రీ ఎంట్రీ తర్వాత అమ్మడు కేవలం కమర్షియల్ సినిమాలనే కాకుండా ఫీమేల్ సెంట్రిక్ సినిమాలు కూడా చేయాలని ఫిక్స్ అయ్యింది. ఈ క్రమంలో సత్య భామ అనే సినిమా చేస్తుంది కాజల్. కెరీర్ లో మొదటిసారి పవర్ ఫుల్ పొలీస్ గా రఫ్ పాత్రలో కనిపిస్తుంది కాజల్. స్టార్ హీరోయిన్స్ ఇలాంటి పాత్రల్లో కనిపించడం చాలా అరుదు.

కాజల్ కి కూడా ఇదొక కొత్త ఎక్స్ పీరియన్స్. సత్యభామ సినిమాను సుమన్ చిక్కల డైరెక్ట్ చేస్తున్నారు. టీజర్ తోనే సినిమాలో మ్యాటర్ ఉందని తెలిసేలా చేసిన టీం సినిమాతో కూడా సర్ ప్రైజ్ చేయాలని చూస్తున్నారు. సత్యభామ గా కాజల్ మరోసారి తన టాలెంట్ చూపించాలని చూస్తుంది. టీజర్ లో అమ్మడి డ్యాషింగ్ బిహేవియర్ ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేసింది. మరి ఈ సినిమా కాజల్ కు ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి. సినిమా పూర్తైనా మంచి రిలీజ్ డేట్ కోసం సత్యభామ టీం ఎదురుచూస్తుందని తెలుస్తుంది. సత్యభామ సినిమాలో నవీన్ చంద్ర, ప్రకాశ్ రాజ్ లు కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్నారు. కాజల్ కి ఈ సినిమా తర్వాత మరిన్ని అవకాశాలు వచ్చేలా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ భగవంత్ కేసరి సినిమా చేసిన కాజల్సినిమా హిట్ అందుకున్నా ఆమెకు మాత్రం అంతగా ఉపయోగపడలేదని చెప్పొచ్చు.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>