Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle22e5bcd2-36fa-4ede-952c-7d5b48945c05-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle22e5bcd2-36fa-4ede-952c-7d5b48945c05-415x250-IndiaHerald.jpgరంగస్థలం సినిమా సమంత మరియు రామ్ చరణ్ హీరో హీరోయిన్స్ గా తెరకెక్కి వారి కెరియర్ లోనే ఒక అద్భుతమైన సినిమాగా మిగిలిపోయింది. సినిమాకు సుకుమార్ దర్శకత్వం అందించిన విషయం మనందరికీ తెలిసిందే అయితే కథ సిద్ధం చేసుకుని రాంచరణ్ ని హీరో అనుకున్న తర్వాత హీరోయిన్ సమంత అయితే బాగుంటుందని మొదట సుకుమార్ అనుకున్నారట. కానీ ఒక పల్లెటూరు వాతావరణం లో ఉండే అమ్మాయి చాలా మాస్ గా ప్రవర్తించాలి. అలా సమంత ఆ పాత్రకు సూట్ అవుతుందా లేదా అని అనుమానం సుకుమార్ కి చాలా రోజుల పాటు ఉండేదట. ఏది ఏమైనా ఆ సినిమా స్టార్ట్ అయితే తప్ప సమంతsocialstars lifestyle{#}Ram Charan Teja;achu;jeevitha rajaseskhar;maya;Rangasthalam;Tsunami;sukumar;Girl;Mass;Samantha;Telugu;Event;Heroine;Hero;Cinemaసమంత ను రిజెక్ట్ చేయాలనుకున్న స్టార్ డైరెక్టర్....!!సమంత ను రిజెక్ట్ చేయాలనుకున్న స్టార్ డైరెక్టర్....!!socialstars lifestyle{#}Ram Charan Teja;achu;jeevitha rajaseskhar;maya;Rangasthalam;Tsunami;sukumar;Girl;Mass;Samantha;Telugu;Event;Heroine;Hero;CinemaFri, 16 Feb 2024 23:06:06 GMTరంగస్థలం సినిమా సమంత మరియు రామ్ చరణ్ హీరో హీరోయిన్స్ గా తెరకెక్కి వారి కెరియర్ లోనే ఒక అద్భుతమైన సినిమాగా మిగిలిపోయింది. సినిమాకు సుకుమార్ దర్శకత్వం అందించిన విషయం మనందరికీ తెలిసిందే అయితే కథ సిద్ధం చేసుకుని రాంచరణ్ ని హీరో అనుకున్న తర్వాత హీరోయిన్ సమంత అయితే బాగుంటుందని మొదట సుకుమార్ అనుకున్నారట.కానీ ఒక పల్లెటూరు వాతావరణం లో ఉండే అమ్మాయి చాలా మాస్ గా ప్రవర్తించాలి. అలా సమంత ఆ పాత్రకు సూట్ అవుతుందా లేదా అని అనుమానం సుకుమార్ కి చాలా రోజుల పాటు ఉండేదట. ఏది ఏమైనా ఆ సినిమా స్టార్ట్ అయితే తప్ప సమంత సూట్ అవుతుందా లేదా తెలియదు కాబట్టి ఒక రెండు రోజులు షూటింగ్ చేశాక ఆమె సెట్ అవ్వకపోతే తీసేసి మరొక హీరోయిన్ నీ చూద్దామనుకున్నారట. రెండు రోజుల్లో పీకేయలనుకున్న కానీ ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టాక ఆమె పల్లెటూరు అమ్మాయి పాత్రలో లంగా వోనిల్లో అచ్చు గుద్దినట్టుగా తనకు ఎలా కావాలో అలాగే నటించడంతో సమంతానే హీరోయిన్ గా ఫిక్స్ అయ్యారట సుకుమార్. ఈ విషయాన్ని ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సుకుమార్ స్వయంగా చెప్పారు.

సమంత ఒప్పుకుంటే ఆమె జీవిత కాలం పాటు తెలుగు దర్శకత్వం చేసే అవకాశం తనకే రావాలని కోరుకుంటున్నట్టు తన ఆల్ టైం ఫేవరెట్ హీరోయిన్ కూడా సమంత అంటూ ఆయన ఎన్నో సార్లు స్టేట్ మీద చెప్పేలా తన నటనతో మాయ చేసారు సమంత.  రెండో రోజు ఏ సినిమా నుంచి తీసేద్దాం అనుకున్న అలా ఫేవరెట్ హీరోయిన్ అయ్యేలా నటించడంలో సమంత పాత్ర బాగానే ఉంది. ఈ సినిమా కలెక్షన్ల సునామీ మామూలుగా లేదు. ఆ సినిమా తర్వాత రామ్ చరణ్ కెరియర్ లో ఎక్కడికో వెళ్లిపోయాడు. ఇప్పటికీ రంగస్థలం సెట్టు అలాగే ఉంది.
సినిమా కోసం సుకుమార్ చాలానే కష్టపడ్డాడు. సమంత కూడా తన నటనతో ఇరగదీసింది. కానీ సమంత అప్పటికి ఇప్పటికి చాలా మారిపోయింది. ఆమె చేస్తున్న సినిమాలు మరి మన సమంత ముందులా ఉండాలని మునుపటిలాంటి సినిమాలు చేయాలని అభిమానులంతా కోరుకుంటున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>