Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/krish-anushka-silavathi4bb1acd4-9b9c-4acb-8c68-a5d609447f98-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/krish-anushka-silavathi4bb1acd4-9b9c-4acb-8c68-a5d609447f98-415x250-IndiaHerald.jpgపవన్ కళ్యాణ్ తో హరే హరే వీరమని సినిమా చేస్తున్న క్రిష్ నాలుగేళ్లవుతున్న సరే ఆ సినిమాను పూర్తి చేయలేదు పవన్ డేట్స్ అడ్జస్ట్ చేయలేక కానీ మన హోల్డ్ లో పెట్టాడు. పవన్ ఎప్పుడు డేట్స్ ఇచ్చినా సరే ఆ సినిమా పూర్తి చేయాలని చూస్తున్నాడు క్రిష్. హరిహర వీరమల్లు పక్కన పెట్టి క్రిష్ ఈ మధ్యనే అనుష్కతో మరో సినిమా మొదలుపెట్టాడు. పవన్ సినిమా కోసం టైం వేస్ట్ చేయడం కన్నా నెక్స్ట్ ప్రాజెక్ట్ కి వెళ్ళటంKrish Anushka Silavathi{#}anoushka;Kanna Lakshminarayana;UV Creations;kalyan;Audience;Heroine;Cinemaఅనుష్క సినిమా టైటిల్ ఫిక్స్ చేశారా..!అనుష్క సినిమా టైటిల్ ఫిక్స్ చేశారా..!Krish Anushka Silavathi{#}anoushka;Kanna Lakshminarayana;UV Creations;kalyan;Audience;Heroine;CinemaFri, 16 Feb 2024 14:50:16 GMTపవన్ కళ్యాణ్ తో హరే హరే వీరమని సినిమా చేస్తున్న క్రిష్ నాలుగేళ్లవుతున్న సరే ఆ సినిమాను పూర్తి చేయలేదు పవన్ డేట్స్ అడ్జస్ట్ చేయలేక కానీ మన హోల్డ్ లో పెట్టాడు. పవన్ ఎప్పుడు డేట్స్ ఇచ్చినా సరే ఆ సినిమా పూర్తి చేయాలని చూస్తున్నాడు క్రిష్. హరిహర వీరమల్లు పక్కన పెట్టి క్రిష్ ఈ మధ్యనే అనుష్కతో మరో సినిమా మొదలుపెట్టాడు. పవన్ సినిమా కోసం టైం వేస్ట్ చేయడం కన్నా నెక్స్ట్ ప్రాజెక్ట్ కి వెళ్ళటం బెటర్ అని అనుకున్నాడు.

 అనుష్క తో కథా చర్చలు జరిపిన అనంతరం సినిమా ఓకే అనటంతో వెంటనే సెట్స్ మీదకు తీసుకెళ్లారు. యువి క్రియేషన్స్ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ కలిసి సినిమా నిర్మిస్తున్నారు. ఆల్రెడీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ కు రెడీ అవుతుంది. ఇక ఈ సినిమాకు టైటిల్ గా శీలవతి అని ఫిక్స్ చేశారట. టైటిల్ వెరైటీగా ఉంది కాబట్టి సినిమా కథ కూడా డిఫరెంట్ గా ఉంటుందని ఆడియన్స్ అంటున్నారు.

 లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన అనుష్క చాలాకాలం తర్వాత మరో ఫిమేల్ సెంటర్ సినిమా చేస్తుంది ఈ సినిమాకు ఊహించినట్టుగానే అంచనాలు ఉన్నాయి. క్రిష్ డైరెక్షన్ కాబట్టి కచ్చితంగా సినిమా అనుకున్న టార్గెట్ రీచ్ అవుతుందని చెప్పొచ్చు. ఈ సినిమాతో అనుష్క తిరిగి ఫామ్ లోకి రావాలని చూస్తుంది. అనుష్కతో క్రిష్ ఇదివరకు వేదం సినిమా చేశాడు. ఆ సినిమాలో కూడా అనుష్క డిఫరెంట్ రోల్ లో నటించింది. ఇప్పుడు ఈ క్రేజీ ప్రాజెక్టు తో వస్తున్నారు. మరి  ఈ శీలవతి ఎలా ఉంటుందో చూడాలి. ఈ సినిమాను త్వరగా పూర్తిచేసి హీరోయిన్ కళా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. సో అనుష్క ఫ్యాన్స్ కి ఈ సినిమా ఇయర్ లోనే సప్రైజ్ ఇస్తుంది.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>