MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vk79bc0d9c-413a-4dbb-b1d2-97d0498a3827-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vk79bc0d9c-413a-4dbb-b1d2-97d0498a3827-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో కమెడియన్ గా తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వెన్నెల కిషోర్ తాజాగా చారి 111 అనే మూవీ లో ప్రధాన పాత్రలో నటించాడు. ఈ మూవీ లో సంయుక్త విశ్వనాధ్ హీరోయిన్ గా నటించగా ... టీజీ కీర్తి కుమార్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. సుమంత్ హీరోగా మళ్ళీ మొదలైంది వంటి ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్ ను తీసిన తర్వాత ఆయన దర్శకత్వం వహించిన మూవీ ఇది. బర్కత్ స్టూడియోస్ పతాకంపై అదితి సోనీ ఈ మూవీ ని నిర్మించారు. మురళీ శర్మ ఈ మూవీ లో ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఇకపోతే ఈ మూవీ ని మార్చి 1 వ తేదీన థిvk{#}kirti;sumanth;vennela kishore;Murli Sharma;Comedian;Posters;Sony;March;Hero;Heroine;cinema theater;Success;February;Cinema"చారి 111" ఓవర్సీస్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..!"చారి 111" ఓవర్సీస్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..!vk{#}kirti;sumanth;vennela kishore;Murli Sharma;Comedian;Posters;Sony;March;Hero;Heroine;cinema theater;Success;February;CinemaFri, 16 Feb 2024 10:07:51 GMTతెలుగు సినీ పరిశ్రమలో కమెడియన్ గా తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వెన్నెల కిషోర్ తాజాగా చారి 111 అనే మూవీ లో ప్రధాన పాత్రలో నటించాడు. ఈ మూవీ లో సంయుక్త విశ్వనాధ్ హీరోయిన్ గా నటించగా ... టీజీ కీర్తి కుమార్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. సుమంత్ హీరోగా మళ్ళీ మొదలైంది  వంటి ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్ ను తీసిన తర్వాత ఆయన దర్శకత్వం వహించిన మూవీ ఇది. బర్కత్ స్టూడియోస్ పతాకంపై అదితి సోనీమూవీ ని నిర్మించారు. మురళీ శర్మమూవీ లో ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఇకపోతే ఈ మూవీ ని మార్చి 1 వ తేదీన థియేటర్ లలో విడుదల కానుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ నీ ప్రకటించింది. 

తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ఓవర్ సీస్ హక్కులను ది విలేజ్ గ్రూప్ సంస్థ దక్కించుకున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఇకపోతే ది విలేజ్ గ్రూప్ సంస్థ ఈ మూవీ ని ఓవర్ సీస్ లో భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలను మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సంస్థ వారు ఈ సినిమాను "యూ ఎస్ ఏ" లో ఫిబ్రవరి 29 వ తేదీన ప్రీమియర్ లను ప్రదర్శించనున్నట్లు కూడా అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే వెన్నెల కిషోర్ కమెడియన్ గా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నప్పటికీ హీరో గా మాత్రం విజయాలను అందుకోలేదు. మరి చారి 111 మూవీ తో వెన్నెల కిషోర్ హీరో గా కూడా సక్సెస్ అవుతాడో లేదో తెలియాలి అంటే మార్చి 1 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>