Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/rajamouli-mahesh-project-py-viral-ga-marina-latest-news18738815-ac2a-424b-b225-4911843273b1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/rajamouli-mahesh-project-py-viral-ga-marina-latest-news18738815-ac2a-424b-b225-4911843273b1-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరూ వరుసగా సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళుతున్నారు. ఇక అందులో భాగంగానే మహేష్ బాబు కూడా ఇప్పుడు రాజమౌళి డైరెక్షన్ లో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చే సినిమాలో మహేష్ బాబు డ్యూయల్ రోల్ పోషించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా మీద రోజుకొక న్యూస్ నెట్టింట్లో వైరల్ అవుతుంది. అందులో భాగంగానే ఇప్పుడు కూడా ఈ న్యూస్ విపరీతంగా వైరల్ అవ్వడం వల్ల ప్రేక్షకుల్లో ఈ సినిమా మీదsocialstars lifestyle{#}CBN;Rajamouli;mahesh babu;Success;News;Cinemaరాజమౌళి - మహేష్ ప్రాజెక్ట్ పై వైరల్ గా మారిన లేటెస్ట్ న్యూస్...!!రాజమౌళి - మహేష్ ప్రాజెక్ట్ పై వైరల్ గా మారిన లేటెస్ట్ న్యూస్...!!socialstars lifestyle{#}CBN;Rajamouli;mahesh babu;Success;News;CinemaFri, 16 Feb 2024 06:45:50 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరూ వరుసగా సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళుతున్నారు. ఇక అందులో భాగం గానే మహేష్ బాబు కూడా ఇప్పుడు రాజమౌళి డైరెక్షన్ లో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చే సినిమాలో మహేష్ బాబు డ్యూయల్ రోల్ పోషించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా మీద రోజుకొక న్యూస్ నెట్టింట్లో వైరల్ అవుతుంది. అందులో భాగం గానే ఇప్పుడు కూడా ఈ న్యూస్ విపరీతంగా వైరల్ అవ్వడం వల్ల ప్రేక్షకుల్లో ఈ సినిమా మీద మంచి అంచనాలైతే ఉన్నాయి.అయితే మహేష్ బాబు డ్యూయల్ రోల్ లో నటించడం ఇది మొదటిసారి కావడం విశేషం. ఇక ఇప్పటివరకు ఆయన స్ట్రైయిట్ గా ఒక్క సినిమాలో కూడా డ్యూయల్ రోల్ లో నటించలేదు.

కాబట్టి ఇది చాలా కొత్తగా ఉంటుందంటూ సినిమా యూనిట్ తెలియజేస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. అయితే ఇంతకుముందు ఎన్నడూ చూడని విధంగా ఒక అడ్వెంచర్ జానర్ లో ఈ సినిమా నడుస్తుందట, అలాగే ఈ సినిమాలో మహేష్ బాబు నటన కూడా అద్భుతంగా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది.   అయితే ఈ రెండు క్యారెక్టర్లు పోషిస్తున్న మహేష్ బాబు ఒకానొక సమయంలో ఇద్దరు కలిసిపోయి ఒక ప్రాబ్లం మీద పోరాటం చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇందులో మొదటి నుంచి ఒక పాత్ర నెగటివ్ టచ్ ఉన్న పాత్ర కావడం విశేషం. ఇక సినిమా ప్రి క్లైమాక్స్ లో నెగిటివ్ క్యారెక్టర్ పాజిటివ్ గా మారిపోయి ఇద్దరు కలిసి ఒక అడ్వెంచర్ చేసి కొంతమందిని కాపాడబోతున్నట్టుగా కూడా సమాచారం అయితే అందుతుంది.ఇక ఇది ఇలా ఈ సినిమాతో ఒక సూపర్ సక్సెస్ అందుకుంటామని మహేష్ బాబు ఇప్పటికే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>