MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/devara-movie-religedate7163c477-f5f9-4ec0-8c65-c95ac2722660-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/devara-movie-religedate7163c477-f5f9-4ec0-8c65-c95ac2722660-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం దేవర. ఈ సినిమా మోస్ట్ అవైడేడ్ చిత్రంగా పేర సంపాదించింది. డైరెక్టర్ కొరటాల శివ ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా వస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్గా జాన్వీ కపూర్ నటిస్తోంది. బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నారు ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇది వరకే దేవర సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ కూడా చేశారు ఏప్రిల్ 5వ తేదీన ఈ సినిమా విడుదల చేయబోతున్నట్లు DEVARA;MOVIE;RELIGEDATE{#}Janhvi Kapoor;Saif Ali Khan;Dussehra;Vijayadashami;Aravinda Sametha Veera Raghava;Chitram;Posters;October;Nijam;NTR;lord siva;Shiva;Cinema;Director;Mass;bollywoodదేవర సినిమా రిలీజ్ డేట్ లాక్.. ఆ పండుగకె..!!దేవర సినిమా రిలీజ్ డేట్ లాక్.. ఆ పండుగకె..!!DEVARA;MOVIE;RELIGEDATE{#}Janhvi Kapoor;Saif Ali Khan;Dussehra;Vijayadashami;Aravinda Sametha Veera Raghava;Chitram;Posters;October;Nijam;NTR;lord siva;Shiva;Cinema;Director;Mass;bollywoodFri, 16 Feb 2024 22:00:00 GMTటాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం దేవర. ఈ సినిమా మోస్ట్ అవైడేడ్ చిత్రంగా పేర సంపాదించింది. డైరెక్టర్ కొరటాల శివ ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా వస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్గా జాన్వీ కపూర్ నటిస్తోంది. బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నారు ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇది వరకే దేవర సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ కూడా చేశారు ఏప్రిల్ 5వ తేదీన ఈ సినిమా విడుదల చేయబోతున్నట్లు గతంలో అధికారికంగా చిత్ర బృందం ప్రకటించింది.


అయితే గత కొద్దిరోజులుగా దేవర సినిమా వాయిదా పడుతుందని ప్రచారం అయితే కొనసాగుతోంది.ఇప్పుడు ఈ విషయం నిజం చేస్తూ ఏప్రిల్ 5 కాకుండా అక్టోబర్ 10వ తేదీన రాబోతోంది అంటూ అధికారికంగా చిత్ర బృందం పోస్టర్ ద్వారా తెలియజేశారు. దసరా పండుగకు ముందు ఈ సినిమాని తీసుకురాబోతున్నట్లు తెలిపారు. 2018లో ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత సినిమా కూడా దసరాకు విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు దేవర రిలీజ్ విషయంలో కూడా అదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందంటూ చిత్ర బృందం భావిస్తున్నారు. దేవర సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు ఎన్టీఆర్ ఏదో బరిలోకి దిగబోతున్నట్టు కనిపిస్తున్న పోస్టర్ని సైతం రిలీజ్ చేశారు.


దేవర మొత్తం రెండు భాగాలుగా రాబోతోందని జాన్వి కపూర్ తో పాటు మరొక మలయాళం ముద్దుగుమ్మ కూడా ఇందులో నటించబోతున్నట్లు సమాచారం.అయితే ఈ విషయం పైన ఇంకా అధికారికంగా ప్రకటన రాలేదు దేవర సినిమా తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని చేయబోతున్నారు. ఈ సినిమా కూడా రెండు భాగాలుగా రాబోతోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ గా కూడా పేరు సంపాదించారు. ఏది ఏమైనా రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చేసిందని చెప్పవచ్చు.
" style="height: 981px;">



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>