MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naresh3d7ccde7-6a8c-4787-a838-0bd57ed9bb90-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naresh3d7ccde7-6a8c-4787-a838-0bd57ed9bb90-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన నటులలో అల్లరి నరేష్ ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో వరుసగా కామెడీ ప్రాధాన్యత ఎక్కువ గల సినిమాలలో హీరో గా నటించాడు. అందులో భాగంగా ఈయన నటించిన సినిమాలు చాలా వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను సాధించడంతో తెలుగు సినీ పరిశ్రమలో నరేష్ కు కామెడీ హీరోగా ప్రత్యేక గుర్తింపు లభించింది. కామెడీ హీరో గా నటిస్తున్న సమయం లోనే అడపాదడపా నరేష్ వైవిధ్యమైన సినిమాల్లో కూడా నటిస్తూ వచ్చాడు. అందులో భాగంగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందినటువంటి గమ్యం సినిమాలో నరేష్ కీnaresh{#}Naresh;allari naresh;Evening;Akkineni Nagarjuna;Hero;Comedy;Box office;Telugu;Cinema"నరేష్ 61" మూవీ లేటెస్ట్ అప్డేట్ వచ్చేసింది..!"నరేష్ 61" మూవీ లేటెస్ట్ అప్డేట్ వచ్చేసింది..!naresh{#}Naresh;allari naresh;Evening;Akkineni Nagarjuna;Hero;Comedy;Box office;Telugu;CinemaFri, 16 Feb 2024 10:14:22 GMTతెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన నటులలో అల్లరి నరేష్ ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో వరుసగా కామెడీ ప్రాధాన్యత ఎక్కువ గల సినిమాలలో హీరో గా నటించాడు. అందులో భాగంగా ఈయన నటించిన సినిమాలు చాలా వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను సాధించడంతో తెలుగు సినీ పరిశ్రమలో నరేష్ కు కామెడీ హీరోగా ప్రత్యేక గుర్తింపు లభించింది. కామెడీ హీరో గా నటిస్తున్న సమయం లోనే అడపాదడపా నరేష్ వైవిధ్యమైన సినిమాల్లో కూడా నటిస్తూ వచ్చాడు. అందులో భాగంగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందినటువంటి గమ్యం సినిమాలో నరేష్ కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ నరేష్ లోని మరో నటుడిని చూపించండి.

మూవీ తో నరేష్ అద్భుతమైన నటన కూడా చేయగలడు అని నిరూపించుకున్నాడు. ఇకపోతే ఈ మధ్య కాలంలో మాత్రం నరేష్ వరుసగా వైవిధ్యమైన సినిమాల్లోనే నటిస్తూ వస్తున్నాడు. కొంత కాలం క్రితం నరేష్ "ఉగ్రం" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో నరేష్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలలో కూడా పాల్గొన్నాడు. ఇకపోతే తాజాగా నరేష్ , నాగార్జున హీరో గా రూపొందిన నా సామి రంగ అనే సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించాడు.

ఇది ఇలా ఉంటే తాజాగా నరేష్ లేటెస్ట్ మూవీ కి సంబంధించిన అప్డేట్ బయటకు వచ్చింది. అసలు విషయం లోకి వెళితే ... నరేష్ కెరీర్ లో 61 వ మూవీ కి సంబంధించిన ఫస్ట్ లుక్ మరియు టైటిల్ గ్లీమ్స్ వీడియోను ఈ రోజు సాయంత్రం 4 గంటల 05 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం ప్రకటించింది. మరి ఈ వీడియో ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>